ETV Bharat / snippets

'కల్కి' ఈవెంట్​లో అదిరిపోయేలా దీపిక- ఆ డ్రెస్ అన్ని రూ.లక్షలా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 4:02 PM IST

Deepika Padukone Black Dress Cost
Deepika Padukone Kalki Pre Release Event (ETV Bharat)

Deepika Padukone Black Dress Cost : బాలీవుడ్ దీవా దీపికా పదుకుణె తాజాగా 'కల్కి' ప్రీరిలీజ్​ ఈవెంట్​కు హాజరై సందడి చేసింది. బేబీ బంప్​తో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అయితే తన లుక్​ కోసం ఆమె ఓ బ్లాక్ వన్ పీస్ డ్రెస్ వేసుకుని మెరిసింది. చూసేందుకు సింపుల్​గా ఉన్నప్పటికీ ఆ డ్రెస్​ ధర మాత్రం భారీగా ఉందని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.

ఆ డ్రెస్​ను ఓ ప్రముఖ కంపెనీ దీపికా కోసం స్పెషల్​గా తయారు చేసిందట. మార్కెట్​ వర్గాల సమాచారం ప్రకారం దాని ధర దాదాపు రూ 1.2 లక్షలు ఉంటుందట. ఇది విని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మరికొందరేమో ఈ డ్రెస్సింగ్ స్టైల్​ బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.