ETV Bharat / snippets

అంబానీ ఫ్యామిలీకి బాగా దగ్గరైన సెలబ్రిటీలు ఎవరో తెలుసా!?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 4:20 PM IST

source ANI
Anant Ambani Wedding (source ANI)

Anant Ambani Wedding Celebrities : ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అనంత్​అంబానీ, రాధికామర్చంట్ పెళ్లి వేడుకకు దేశవిదేశాల నుంచి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. అయితే వీరిలో కొంతమందికి మాత్రమే అంబానీ ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధం ఉందని కథనాలు కనిపిస్తున్నాయి. ముకేశ్​​అంబానీ కుమార్తె ఇషాఅంబానీ​ కియారాఅద్వానీ క్లాస్మేట్స్​. అప్పటి నుంచి వీరిద్దరు మంచి స్నేహితులు. కియారా మాత్రమే కాదు అలియాభట్​తో కూడా ఇషాకు మంచి స్నేహం ఉంది. జాన్వీకపూర్​కు కొత్త కోడలు రాధికమర్చంట్​తో మంచి అనుబంధం ఉందట. రణబీర్​కపూర్ ఆకాశ్​ అంబానీకి స్నేహితుడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్​కు అంబానీ కుటుంబంతో అనుబంధం ఉంది. బిగ్​బీకి అంబానీ తండ్రి ధీరూభాయ్​ బాగా క్లోజ్. ఓ ఈవెంట్​లోనూ అమితాబ్​ ధీరూభాయ్ గురించి ఓ ఎమోషనల్ స్టోరీ కూడా చెప్పారు. అందుకే అంబానీల ఇంట ఎలాంటి వేడుక జరిగినా ఈ సెలబ్రిటీలు దాదాపుగా కచ్చితంగా కనిపిస్తారంట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.