ETV Bharat / snippets

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ బర్త్​డే గిఫ్డ్​గా కాస్ట్లీ నౌక, 100 ఐఫోన్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 7:53 PM IST

Sukesh Chandrashekhar Gifts Jacqueline Fernandez
Sukesh Chandrashekhar Gifts Jacqueline Fernandez (IANS)

Sukesh Chandrashekhar Gifts Jacqueline Fernandez : అక్రమ నగదు చెలామణి ఆరోపణలతో అరెస్టైన సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అయితే, ఆగస్టు 11న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ 39వ పుట్టిన రోజు సందర్భంగా, అమెకు ఖరీదైన విహార నౌకను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు జైలు నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్‌ లేఖ రాశారు.

'లేడీ జాక్వెలిన్‌' పేరుతో ఖరీదైన యాచ్‌ బహుమతిని సిద్ధం చేసినట్లు తెలిపాడు. నౌక ఈ నెలలో చేరుతుందని, దానికి అన్ని అధికారిక పన్నులు ఇప్పటికే చెల్లించానని సుకేశ్‌ చంద్రశేఖర్‌ లేఖలో పేర్కొన్నారు. వీటితోపాటు జాక్వెలిన్‌పై చిత్రీకరించిన 'యిమ్మీ యిమ్మీ' పాటను సూపర్‌హిట్ చేసినందుకు 100 ఐఫోన్లు​ పంచనున్నట్లు ప్రకటించాడు. వాయనాడ్ కొండచరియల బాధితుల కోసం రూ.15 కోట్లు, 300 ఇళ్లను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.