Lok Sabha Election Results 2024 West Bengal : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్రాల్లో బంగాల్ ఒకటి. అయితే అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దూకుడును బీజేపీ ఏమాత్రం అడ్డుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో టీఎంసీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 12 స్థానాల్లో ముందంజలో ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో టీఎంసీ గెలుపొందగా, బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.
బంగాల్లో బీజేపీకి నిరాశ- మమత తగ్గేదేలే!
Published : Jun 4, 2024, 3:43 PM IST