ETV Bharat / snippets

కోల్​కతా డాక్టర్ కేసులో CBI ఛార్జ్​షీట్​- నేరం చేసింది ఆ ఒక్కడే!

author img

By ETV Bharat Telugu Team

Published : 9 hours ago

Kolkata Doctor Case CBI
Kolkata Doctor Case CBI (ETV Bharat, ANI)

Kolkata Doctor Case CBI : కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌పై ప్రత్యేక కోర్టులో సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆగస్టు 9న ఆస్పత్రిలోని సెమినార్‌ హాల్‌లో వైద్యురాలు నిద్రిస్తున్న సమయంలో నిందితుడు సంజయ్‌రాయ్‌ హత్యాచారానికి పాల్పడినట్లు అభియోగపత్రంలో పేర్కొంది. సామూహిక అత్యాచారానికి సంబంధించి ఆరోపణలు రాగా ఆ విషయాన్ని ఛార్జిషీట్‌లో సీబీఐ ప్రస్తావించలేదు. సంజయ్‌రాయ్‌ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.