క్రికెట్‌లో యువ కెరటాలు- ఐపీఎల్‌లో సత్తాచాటిన తెలుగు కుర్రాళ్లు - Telugu Youth Excelling in IPL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 5:49 PM IST

thumbnail
క్రికెట్‌లో యువ కెరటాలు- ఐపీఎల్‌లో సత్తాచాటిన తెలుగు కుర్రాళ్లు (ETV Bharat)

Special Chit Chat With Telugu Youth Excelling in IPL: ఆటల్లో తీవ్రమైన పోటీ ఉండే క్రీడ క్రికెట్‌. అటువంటి క్రీడలో మంచి ప్రతిభ కనబరుస్తూ ఔరా అనిపిస్తున్నారు ఆ కుర్రాళ్లు. ఇటీవల జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో అద్భుతమైన ప్రదర్శనతో తెలుగు వాళ్ల సత్తా రుచి చూపించారు. చిన్నతనం నుంచి క్రికెట్‌పై ఉన్న మక్కువనే జీవితానికి బంగారు బాటగా మలుచుకున్నారు. భవిష్యత్తులో టీం ఇండియా తరఫున ఆడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారా కుర్రాళ్లు. 

తండ్రి త్యాగం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని క్రీడాకారుడు నితిన్ అంటుండగా సీనియర్లను చూసి చాలా నేర్చుకున్నామని కేఎస్‌ భరత్‌ చెబుతున్నాడు. అపజయాలకు బెదరకుండా సాధన చేసిన క్రీడాకారుడు రిక్కి భవిష్యత్తులో టీం ఇండియా తరపున ఆడి తెలుగు వాళ్ల సత్తా చాటాలన్నదే తమ లక్ష్యం అంటున్నాడు. విలక్షణమైన ఆట తీరుతో యువత ఆదరాభిమానాలు కైవసం చేసుకుంటున్న ఈ యువ క్రికెటర్లతో చిట్‌ చాట్‌ మీకోసం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.