ETV Bharat / technology

'రియల్​మీ 12 సిరీస్' స్మార్ట్​ఫోన్స్​ లాంఛ్​ - వర్షంలో తడిచినా నో ప్రోబ్లమ్ - ధర ఎంతంటే? - Realme 12 5G Price

Realme 12 Series Smart Phone Launch : రియల్మీ ఫోన్ లవర్స్​కి గుడ్ న్యూస్​. రియల్​మీ 12, రియల్​మీ 12 ప్లస్​ 5జీ ఫోన్లు బుధవారం ఇండియాలో లాంఛ్ అయ్యాయి. మరెందుకు ఆలస్యం ఈ రియల్​మీ ఫోన్స్​లోని ఫీచర్స్​, స్పెక్స్​​పై ఓ లుక్కేద్దాం రండి.

Realme 12 Smart Phone features
Realme 12 Series Smart Phone Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 5:05 PM IST

Realme 12 Series Smart Phone Launch : రియల్​మీ కంపెనీ ఇండియాలో మిడ్​ రేంజ్​ 'రియల్​మీ 12 5జీ సిరీస్​' ఫోన్లను లాంఛ్ చేసింది. ఈ రియల్​మీ 12, రియల్​మీ 12 ప్లస్​ ఫోన్లు రూ.25,000 బడ్జెట్లోని శాంసంగ్​, మోటరోలా, షావోమీ ఫోన్లకు గట్టిపోటీ ఇస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ రియల్​మీ 12 సిరీస్​ ఫోన్లు​ ఆండ్రాయిడ్​ 14 ఆపరేటింగ్ సిస్టమ్​ (OS)తో పనిచేస్తాయి. ఈ ఓఎస్​కు 2 ఏళ్ల వరకు అప్​డేట్స్ వస్తాయి. మూడేళ్లపాటు సెక్యూరిటీ పాచెస్​ కూడా వస్తుంటాయి.

Realme 12 Plus 5G Features : ఈ రియల్​మీ 12 ప్లస్ ఫోన్​ స్మార్ట్ రెయిన్​వాటర్​ టచ్​ ఫీచర్​తో వస్తుంది. అందువల్ల దీనిని వర్షంలోనూ, తడి చేతులతోనూ వాడుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 67వాట్​ సూపర్​వూక్ ఛార్జర్​​ కూడా దీనితో ఇస్తున్నారు. దీనికి ఐపీ54 డస్ట్​, వాటర్ రెసిస్టెన్స్​ కూడా ఉంది.

  • డిస్​ప్లే : 6.67 అంగుళాల అమోలెడ్​ డిస్​ప్లే
  • ప్రాసెసర్ : మీడియాటెక్​ డైమెన్సిటీ 7050 చిప్​సెట్​
  • జీపీయూ : మాలీ జీ68 జీపీయూ (గ్రాఫిక్ ఇంటెన్సివ్ టాస్క్​ల కోసం)
  • ఫ్రంట్ కెమెరా : 50 ఎంపీ సోనీ ఎల్​వైటీ-600
  • రియర్ కెమెరా : 16 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ
  • బ్యాటరీ : 5000 mAh

Realme 12 5G Features : మిడ్​ రేంజ్ బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలని అనుకునేవారికి ఈ రియల్​మీ 12 5జీ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనితో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 67వాట్​ సూపర్​వూక్ ఛార్జర్​ను​​ ఇస్తున్నారు.

  • డిస్​ప్లే : 6.72 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే
  • ప్రాసెసర్ : మీడియాటెక్​ డైమెన్సిటీ 6100+ SoC
  • జీపీయూ : మాలీ జీ57 జీపీయూ (గ్రాఫిక్ ఇంటెన్సివ్ టాస్క్​ల కోసం)
  • ఫ్రంట్ కెమెరా : 108 ఎంపీ
  • రియర్ కెమెరా : 16 ఎంపీ + 2 ఎంపీ
  • బ్యాటరీ : 5000 mAh

Realme 12 5G Price :

  • ఈ రియల్​మీ 12​ (6జీబీ+128జీబీ) ఫోన్ ధర రూ.16,999.
  • ఈ రియల్​మీ 12 (8జీబీ+128జీబీ) ఫోన్ ధర రూ.17,999.
  • ఈ ఫోన్​ ఉడ్​లాండ్​ గ్రీన్​, ట్విలైట్​ పర్పుల్​ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

Realme 12 Plus 5G Price :

  • ఈ రియల్​మీ 12 ప్లస్​ (6జీబీ+128జీబీ) ఫోన్ ధర రూ.20,999.
  • ఈ రియల్​మీ 12 ప్లస్​ (8జీబీ+128జీబీ) ఫోన్ ధర రూ.21,999.
  • ఈ ఫోన్​ నావిగేటర్ బేజ్​​, పయనీర్​ గ్రీన్​ అనే రెండు కలర్​ ఆప్షన్స్​లో లభిస్తుంది.

Realme 12 Series Phone Offers : ఈ లేటెస్ట్ రియల్​మీ 12 సిరీస్​ ఫోన్లను ప్రముఖ ఈ-కామర్స్ సైట్​ ఫ్లిప్​కార్ట్​లోనూ, రియల్​మీ.కామ్ వెబ్​సైట్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు కనుక ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులు ఉపయోగించి వీటిని కొనుగోలు చేస్తే రూ.1000 వరకు ఇన్​స్టాంట్​ డిస్కౌంట్ లభిస్తుంది.

ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన టాప్​-20 ఏఐ టూల్స్ ఇవే!

స్పామ్​ కాల్స్​/ మెసేజ్​లు వస్తున్నాయా? 'చక్షు' పోర్టల్​లో ఫిర్యాదు చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.