ETV Bharat / technology

120X జూమ్‌తో రియల్​మీ 12 ప్రో ఫోన్ రిలీజ్​​- ఆ కార్డు ఉన్నవారికి రూ.2వేలు డిస్కౌంట్

Realme 12 Pro Series Launched : భారత్​లో రియల్‌మీ 12 ప్రో, 12 ప్రో+ మొబైల్స్‌ లాంఛ్​ అయ్యాయి. వీటి ధరలెంత? సేల్ ఎప్పటినుంచి? ఫీచర్లేంటి? తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 5:02 PM IST

Realme 12 Pro Series Launched :
Realme 12 Pro Series Launched :

Realme 12 Pro Series Launched : చైనాకు చెందిన ఫేమస్​ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12ప్రో+ పేరుతో వీటిని సోమవారం లాంఛ్ చేసింది. 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో పాటు 120X జూమ్‌ సపోర్ట్‌తో 12ప్రో+ ఫోన్ రానుంది. మరి ఈ రెండు కొత్త ఫోన్ల ధర, సేల్స్ డేట్స్​తోపాటు ఇతర ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

రియల్‌మీ 12 ప్రో+ 5జీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.31,999గా పేర్కొంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ 12జీబీ+256 జీబీతో వస్తోంది. దీని ధరను రూ.33,999గా తెలిపింది. రియల్‌మీ 12 ప్రో 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.25,999గా నిర్ణయించగా, 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్లలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ కార్డుదారులకు రూ.2వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

రియల్‌మీ 12ప్రో+ ఫీచర్లు :

  • 5జీ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0
  • 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
  • 120Hz రిఫ్రెష్‌ రేటు
  • 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
  • స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జనరేషన్‌ 2 ప్రాసెసర్‌
  • 24జీబీ వరకు ర్యామ్‌ను పొడిగించుకునే అవకాశం
  • ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 890 సెన్సర్‌
  • 64 ఎంపీ ఓమ్నీ విజన్‌ OV64B సెన్సర్‌
  • 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా
  • 120X డిజిటల్ జూమ్‌ సపోర్ట్‌తో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 67W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌
  • 48 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్

రియల్‌మీ 12 ప్రో ఫీచర్లు
Realme 12 Pro Specifications : సాఫ్ట్‌వేర్‌, డిస్‌ప్లే పరంగా ప్రో+లో ఉన్న ఫీచర్లే ఇందులో కూడా ఇస్తున్నారు. స్నాప్‌ డ్రాగన్‌ 6 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌ అమర్చారు. 16 జీబీ వరకు డైనమిక్‌ ర్యామ్‌ సదుపాయం ఉంది.

  • 50 ఎంపీ సోనీ ఐఎంక్స్‌ 882 మెయిన్ కెమెరా
  • 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 709 టెలీఫొటోలెన్స్‌
  • 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ సెన్సర్‌
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌

రూ. 10వేలకే 108MP కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్​..!

రూ.15వేల లోపు బెస్ట్ మొబైల్​ కోసం వెతుకుతున్నారా?.. అయితే ఈ ఫోన్స్​​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.