ETV Bharat / technology

కొత్త బ్రాండ్ నేమ్, అదిరే ఫీచర్స్, లో కాస్ట్- సరికొత్త అవతారంలో నోకియా ఫోన్స్ - NOKIA HMD MOBILES - NOKIA HMD MOBILES

Nokia HMD Phones : నోకియా కొత్త బ్రాండ్ నేమ్​తో మార్కెట్లోకి వచ్చింది.హెచ్​ఎమ్​డీ(HMD) పేరిట కొత్త స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. మంచి కెమెరా క్వాలిటీ, తక్కువ ధరకు వచ్చే స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ కావచ్చు. మరెందుకు ఆలస్యం నోకియా బడ్జెట్​లో అందిస్తున్న మంచి స్మార్ట్ ఫోన్ల వివరాలు మీకోసం.

Nokia HMD Phones
Nokia HMD Phones
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 3:39 PM IST

Nokia HMD Phones : ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా కొత్త బ్రాండ్ నేమ్​తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్మార్ట్ ఫోన్ అమ్మకాలను నిలిపివేసిన నోకియా ఇప్పుడు హెచ్​ఎమ్​డీ(HMD) పేరిట తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. అదిరే ఫీచర్లు, తక్కవ ధరకే హెచ్​ఎమ్​డీ మొబైల్స్​ను మార్కెట్లోకి దింపింది. మరెందుకు ఆలస్యం హెచ్​ఎమ్​డీ మొబైల్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హెచ్​ఎమ్​డీ పల్స్ ఫోన్​
HMD Pulse Specifications

  • డిస్ ప్లే- 6.65 అంగుళాలు
  • రిజల్యూషన్- 720 x 1612 పిక్సెల్స్
  • ఓఎస్- ఆండ్రాయిడ్ 14
  • ర్యామ్- 4జీబీ
  • రోమ్- 64 జీబీ
  • మెయిన్ కెమెరా- 13 మెగా పిక్సెల్
  • సెల్ఫీ కెమెరా- 8 మెగా పిక్సెల్
  • బ్యాటరీ- 5000 mAh
  • ఛార్జీంగ్- 10W
  • ధర- 139 యూరోలు( భారత కరెన్సీలో దాదాపు రూ. 12,420)

హెచ్​ఎమ్​డీ పల్స్ ప్లస్ ఫీచర్లు
HMD Pulse Plus Specifications

  • డిస్ ప్లే- 6.65 అంగుళాలు
  • రిజల్యూషన్- 720 x 1612 పిక్సెల్స్
  • ఓఎస్- ఆండ్రాయిడ్ 14
  • ర్యామ్- 4జీబీ, 6జీబీ,8జీబీ
  • రోమ్- 64 జీబీ, 128జీబీ
  • మెయిన్ కెమెరా- 50 మెగా పిక్సెల్
  • సెల్ఫీ కెమెరా- 8 మెగా పిక్సెల్
  • బ్యాటరీ- 5000 mAh
  • ఛార్జీంగ్- 10W
  • ధర- 159 యూరోలు(భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.14,200)

హెచ్​ఎమ్​డీ పల్స్ ప్రో ఫీచర్లు
HMD Pulse Pro Specifications

  • డిస్ ప్లే- 6.65 అంగుళాలు
  • రిజల్యూషన్- 720 x 1612 పిక్సెల్స్
  • ఓఎస్- ఆండ్రాయిడ్ 14
  • ర్యామ్- 4జీబీ, 6జీబీ,8జీబీ
  • రోమ్- 128జీబీ
  • మెయిన్ కెమెరా- 50 మెగా పిక్సెల్
  • సెల్ఫీ కెమెరా- 50 మెగా పిక్సెల్
  • బ్యాటరీ- 5000 mAh
  • ఛార్జీంగ్-20W
  • ధర- 179 యూరోలు(భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.16,000)

హెచ్​ఎమ్​డీ వైబ్ ఫీచర్లు
HMD Vibe Specifications

  • డిస్ ప్లే- 6.56 అంగుళాలు
  • రిజల్యూషన్- 720 x 1480 పిక్సెల్స్
  • ఓఎస్- ఆండ్రాయిడ్ 14
  • ర్యామ్- 4జీబీ
  • రోమ్- 128 జీబీ
  • మెయిన్ కెమెరా- 13 మెగా పిక్సెల్
  • సెల్ఫీ కెమెరా- 5 మెగా పిక్సెల్
  • బ్యాటరీ- 4000 mAh
  • ఛార్జీంగ్- 10W
  • ధర- 145 యూరోలు(భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.13,000)

ప్రతి ఒక్కరి పర్సనల్ 'అర్కైవ్'- ఫ్రీ 'గూగుల్ కలెక్షన్స్' ఫీచర్ గురించి మీకు తెలుసా? - how to use google collections

వాట్సాప్​ నయా ఫీచర్​​ - ఇంటర్నెట్ లేకున్నా ఫైల్స్​​ షేర్ చేయొచ్చు! - Upcoming WhatsApp Feature

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.