Boy killed girl in Nandyal : నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదని ఇంటర్ చదువుతున్న బాలికను ఓ బాలుడు చంపాడు. అరవకుండా బాలిక నోట్లో దుస్తులు కుక్కి ఆపై నిప్పంటించి హతమార్చాడు. ఆ తర్వాత బాలుడు కూడా నిప్పంటించుకున్నాడు. అక్కడున్న స్థానికులు బాలుడికి దేహశుద్ధి చేయగా వారి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా బాలుడు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రేమించలేదని దారుణం - ఇంటర్ బాలికను చంపిన బాలుడు - BOY KILLED GIRL IN NANDYAL
ప్రేమించలేదని ఇంటర్ చదువుతున్న బాలికను చంపిన బాలుడు - ఆపై తానూ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం - ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘటన
Published : Dec 9, 2024, 9:14 AM IST
|Updated : Dec 9, 2024, 10:03 AM IST