ETV Bharat / state

గ్రూప్స్‌ -2 అభ్యర్థులకు అలర్ట్ - డిసెంబర్‌ 9నుంచి హాల్‌టికెట్ల డౌన్​లోడ్​ - GROUP 2 EXAM HALL TICKETS UPDATE

డిసెంబర్ 9 నుంచి గ్రూప్‌ 2 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం - డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు

Groups-2 Exam Hall tickets Can Download From December 9th
Groups-2 Exam Hall tickets Can Download From December 9th (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 12:42 PM IST

Telangana Groups-2 Exam Hall tickets Download : డిసెంబర్‌ 9 నుంచి గ్రూప్‌-2 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. అదే నెల 15, 16 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. 783 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ జారీ చేయగా 5.51లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.