పెద్దలకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు - ఉన్నట్టుండి ఓ ఘటనతో మలుపు తిరిగిన ప్రేమ వివాహం - సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడు హల్చల్ | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 9 November 2024
Live Telangana News: Today’s Updates Sat Nov 09 2024 లేటెస్ట్ వార్తలు- 'నన్ను కొట్టి నా భార్యను బలవంతంగా తీసుకెళ్లారు' - సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్
Published : Nov 9, 2024, 8:45 AM IST
|Updated : Nov 9, 2024, 10:54 PM IST
'నన్ను కొట్టి నా భార్యను బలవంతంగా తీసుకెళ్లారు' - సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్ - ఈనెల 11న ఈ ఏరియాల్లో నీళ్లు బంద్
మరమ్మతుల దృష్ట్యా ఈనెల 11న హైదరాబాద్‌లో నీటి సరఫరాకు అంతరాయం - ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో బంద్ | Read More
రానున్న 36 గంటల్లో అల్పపీడనం - ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం - ఆ మూడు రోజులపాటు ఏపీలో పలు జిల్లాలకు వర్షసూచన | Read More
మళ్లీ రంగంలోకి హైడ్రా బుల్డోజర్లు - ఫిల్మ్‌నగర్‌లో అక్రమ నిర్మాణం కూల్చివేత
ఫిల్మ్‌నగర్‌లో ఓ నిర్మాణాన్ని నేలమట్టం చేసిన హైడ్రా - మహిళా మండలి భవనం తొలగించాలని స్థానికుల ఫిర్యాదు - హైడ్రా కూల్చివేతపై ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ తీవ్ర అభ్యంతరం | Read More
వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని మహిళ బ్లాక్ మెయిల్ - వేధింపులు భరించలేక హత్య
గత సెప్టెంబరు 23న దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన మహిళ కేసును ఛేదించిన పోలీసులు - వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే నిందితుడని వెల్లడి - విచారణలో వెలుగుచూసిన షాకింగ్ విషయాలు | Read More
రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు - ఇంతకీ ఏమన్నారంటే?
పాలకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం - ప్రభుత్వం పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుందని ధ్వజం | Read More
ఉద్రిక్తంగా మారిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ ధర్నా - అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిక!
దళిత బంధు లబ్ధిదారుల దరఖాస్తులకు పిలుపునిచ్చిన కౌశిక్ రెడ్డి - ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులు | Read More
షవర్మా తిన్న ఇద్దరి పరిస్థితి విషమం - ఆ హోటల్ ఇప్పటికే పలుమార్లు సీజ్!
లోతుకుంటలోని గ్రిల్‌హౌస్‌లో షవర్మ తిన్న పలువురికి తీవ్ర అస్వస్థత - ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు | Read More
ఇక నుంచి పనితోపాటు ఆటలు - ఈ సర్కార్ ఐడియా బాగుంది గురూ !
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల ఆటలు ఆడేలా ప్రణాళికలు - బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రజల కోసం క్రీడా పరికరాలు - అందరికీ ఆటల పేరుతో ప్రత్యేక కార్యక్రమం- జీవనశైలి వ్యాధుల నివారణే లక్ష్యంగా కార్యక్రమం | Read More
2025 సెలవుల లిస్ట్ వచ్చేసిందోచ్ - ఆ నెలలో ఎక్కువ హాలిడేస్
2025 సంవత్సరంలో సెలవులు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం - జీవో జారీ చేసిన కాంగ్రెస్ సర్కార్ | Read More
ఆ రాళ్లు అలా ఎలా నిలబడ్డాయబ్బా? - ఆ నిలువురాళ్లపై అధ్యయనం
యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు కోసం ప్రయత్నిస్తున్న ముడుమాల్లోని నిలువురాళ్లు - వేల ఏళ్ల నాటి ఖగోళ పరిజ్ఞానానికి నిదర్శనం నిలువురాళ్లు | Read More
సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్థులు - అధికారులు షాక్! - కారణం ఏంటంటే?
ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని నిరసన - సమగ్ర కులగణననకు సహకరించబోమన్న గ్రామస్థులు | Read More
కుటుంబ సర్వేను దేశమంతా గమనిస్తోంది - వారి సందేహాలను వెంటనే క్లియర్ చేయండి : భట్టి
సమగ్ర సర్వేపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్ - ప్రజల్లోని సందేహాలను వెంటనే నివృత్తి చేయాలన్న భట్టి | Read More
సీ ప్లేన్‌లో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు - అధికారులతో కలిసి శ్రీశైలం మల్లన్న చెంతకు
విజయవాడలో సీ ప్లేన్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు - | Read More
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి - ఏపీ ప్రభుత్వ నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ ఇదే
ఏపీలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల - రాష్ట్ర నైతిక విలువల సలహాదారుడిగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు | Read More
అట్మాస్-2024 : డ్రోన్ రేసింగ్, రోబో వార్ చూస్తారా? - అయితే బిట్స్ పిలానీకి వచ్చేయండి
హైదరాబాద్‌లో అట్టహాసంగా అట్మాస్-2024 వేడుకలు - భిన్నమైన నైపుణ్యాలను ప్రదర్శించిన విద్యార్థులు | Read More
'మా పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకు' : ఎన్యూమరేటర్లు ఇళ్లల్లోకి రాకుండా దుర్భాషలు
సమగ్ర కుటుంబ సర్వేలో ఇబ్బందులు పడుతున్న ఎన్యూమరేటర్లు - ఎన్యూమరేటర్లపై కుక్కలను వదులుతున్న ఇంటి యజమానులు - మహిళలు దుర్భాషలాడుతున్నారని మహిళా ఎన్యూమరేటర్ల కన్నీటి పర్యంతం | Read More
ఆర్మీలో చేరేందుకు ఎదురు చూస్తున్నారా? - రేపటి నుంచే రిక్రూట్మెంట్ ర్యాలీ - ఇలా వెళితే జాబ్ గ్యారెంటీ!
రేపటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ - డీఎస్ఏ మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు | Read More
సికింద్రాబాద్ - శాలీమార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం - పట్టాలు తప్పిన 3 బోగీలు
పట్టాలు తప్పిన సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్ - పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న ఘటన - ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపిన అధికారులు | Read More
తెలంగాణ ఆర్టీసీ ఆధ్యాత్మిక బాట - ఈ పంచారామ క్షేత్రాలను ఫ్రీగా చూసొద్దాం పదండి
కార్తిక మాసం అంటేనే శివ నామస్మరణతో మార్మోగే శైవక్షేత్రాలు - అలాంటి భక్తుల కోసం బస్సులను నడుపుతున్న టీజీఎస్ఆర్టీసీ | Read More
రమాదేవి పబ్లిక్ స్కూల్లో టెక్ ఫెస్ట్ -2024 - సరికొత్త ఆవిష్కరణలతో అలరించిన విద్యార్థులు
ఘనంగా జరిగిన రమాదేవి పబ్లిక్ స్కూల్ -2024 టెక్ ఫెస్ట్ - ప్రారంభించిన ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు మనవడు పూర్ణ సుజయ్ - అద్భుత ఆవిష్కరణలతో అలరించిన విద్యార్థులు | Read More
'ఆ పెద్దపులి ఇక్కడి నుంచి వెళ్లలేదు - దిశ మార్చి మళ్లీ వచ్చింది - ఒంటరిగా తిరగకండి'
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్ద పులి సంచారం - పాదముద్రలు సేకరిస్తున్న అటవీ శాఖ అధికారులు | Read More
కొత్త జంటలకు షాక్ - ఇకపై ఆ రాములోరి ఆలయంలో పెళ్లిళ్లు బంద్
ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో ఇక నుంచి పెళ్లిళ్లు బంద్ - ఆంధ్రుల భద్రాద్రిలో వివాహాలు చేయవద్దంటూ పురావస్తు శాఖ ఆదేశాలు - విస్మయానికి గురవుతున్న భక్తులు | Read More
నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాల సర్వే - ఇల్లొదిలి దూర ప్రాంతాల్లో ఉండేవారు ఇలా చేస్తే సరిపోతుంది
నేటి నుంచి రెండో దశ సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం - కుటుంబ వ్యక్తిగత వివరాలను సేకరించనున్న గణకులు (ఎన్యూమరేటర్లు) | Read More