బాసర ఐఐఐటీలో విద్యార్థిని మృతిపై ఆందోళనలు - ఉరివేసుకొని చనిపోయిందని అధికారుల ప్రకటన - తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబసభ్యుల ఆందోళన | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 11 November 2024
Todays Telangana News Live: లేటెస్ట్ వార్తలు Mon Nov 11 2024- బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి - క్యాంపస్‌లో ఆందోళనలు
Published : Nov 11, 2024, 8:45 AM IST
|Updated : Nov 11, 2024, 10:51 PM IST
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి - క్యాంపస్‌లో ఆందోళనలు
బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ - డిస్క్రిప్టివ్ టెస్ట్ లేకుండానే ఐడీబీఐలో జాబ్స్!
డిగ్రీ విద్యార్హతతో ఐడీబీఐలో ఎగ్జిక్యూటివ్‌ల పోస్టుల భర్తీ - పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు - డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లేదు | Read More
టికెట్ ధరలు పెంచుకునేందుకు వచ్చే నిర్మాతలకు ఇకపై సమయం ఇచ్చేది లేదు : కోమటిరెడ్డి
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - చిత్ర పరిశ్రమ అంటే ఐదాగురు పెద్దలదే కాదు - చిత్రపురికాలనీలో కొత్తగా నిర్మించబోయే ప్లాట్స్‌లో తెలంగాణ వాళ్లకే ప్రాధాన్యమని ప్రకటన | Read More
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల విచారణ షురూ - చిరుమర్తి లింగయ్య తరువాత నెక్ట్స్ ఎవరు?
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - నిందితుల కాల్‌డేటా ఆధారంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు - ఈనెల 14న వస్తానని చిరుమర్తి ప్రకటన | Read More
లారీ కింద ఇరుక్కుపోయి - కేంద్ర మంత్రి చొరవతో బయటపడి
బైక్‌పై వెళుతూ పడిపోయి లారీ కింద పడిపోయిన మహిళ - ములుగు జిల్లా వైపు వెళ్తూ ప్రమాదాన్ని చూసి ఆగిన బండి సంజయ్ - మహిళను రక్షించి ఆసుపత్రికి తరలింపు | Read More
ఏసీ బస్సుల్లో 10శాతం రాయితీ - ఆఫర్ కావాలంటే ఇలా చేయండి
ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో టికెట్‌పై 10 శాతం రాయితీ | Read More
రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా ప్రయోగం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ - రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు - అవసరమైతే ఎస్మా యాక్ట్ ప్రయోగానికి ఆదేశాలు | Read More
సీఎం రేవంత్ ఇలాకాలో కలెక్టర్‌పై దాడి - రాళ్లు, కర్రలతో తిరగబడ్డ రైతులు
వికారాబాద్ జిల్లా కలెక్టర్, తహశీల్దార్ కార్లపై రాళ్లు విసిరిన రైతులు - ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా రైతులతో చర్చలకు వచ్చిన కలెక్టర్ - ఉద్రిక్తంగా మారిన ప్రజాభిప్రాయసేకరణ | Read More
రామ్‌గోపాల్ వర్మపై వరుసగా కేసులు నమోదు - కొంపముంచిన సోషల్ మీడియాలో పోస్టులు
ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై ఆర్జీవీ ట్వీట్లు - ఏపీలోని పలు స్టేషన్లలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదు | Read More
మద్యం షాపుల్లో వాటా - లేదంటే ఏటా రూ. 30 లక్షలు కట్టాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల్లో వాటాకు స్థానిక నేతల డిమాండ్ - కాదన్న వారికి అడ్డంకులు సృష్టిస్తున్న ఎమ్మెల్యేలు - ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్న మారని లీడర్లు | Read More
కొందరు చిచ్చుబుడ్లకు బదులు - సారాబుడ్లతో దీపావళి జరుపుకుంటున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందన్న సీఎం రేవంత్ - ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు మోదీ యత్నిస్తున్నారని మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఓడించాలన్న రేవంత్ | Read More
మా బ్యాంకు వివరాలు మీకెందుకు? - సమాచారం చెప్పేందుకు నిరాకరిస్తున్న ప్రజలు
హైదరాబాద్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అరకొరగానే ప్రారంభం - బ్యాంకులో రుణాలు, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ వంటి సమాచారం చెప్పేందుకు నిరాకరిస్తున్న ప్రజలు | Read More
చిన్న మల్లయ్య పెద్ద ప్లాన్ : ఊరంతా నమ్మితే - ఉన్నదంతా ఊడ్చేసి రూ.2 కోట్లతో జంప్
గ్రామస్థులను నమ్మించి 270 మంది పేరు మీద పలు బ్యాంకుల్లో లోన్ - మూడు నెలల్లో సుమారు రూ.2 కోట్లతో ఉడాయించి గ్రామస్థులకు బురిడీ | Read More
జనం మెచ్చే జలమార్గం : పర్ణశాలకు వెళ్లేందుకు పడవ ప్రయాణం కల్పించరూ!
పర్ణశాలకు సులువుగా వెళ్లేలా గోదావరి నదిపై పడవ ప్రయాణం కోరుతున్న ప్రజలు - ఆ దిశగా చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు | Read More
ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలన్న అన్నపై తమ్ముడి దాడి - మనస్తాపంతో పిల్లలతో సహా తండ్రి బలవన్మరణం
ఇచ్చిన డబ్బులు అడిగినందుకు దాడి చేసిన సొంత తమ్ముడు - మనస్తాపంతో తన పిల్లలతో కలిసి అన్న ఆత్మహత్య | Read More
ఇంటి అద్దె విషయంలో గొడవ - యువతిపై కత్తితో దాడి చేసిన హౌస్ ఓనర్
ఇంటి అద్దె ఇవ్వలేదని యువతిపై ఇంటి యజమాని కత్తితో దాడి - చేతికి, తలకు గాయాలు - బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు | Read More
'భోజనం తెచ్చేందుకు వెళ్లాడు - నా బిడ్డ వచ్చేస్తాడు' - రోడ్డువైపే చూస్తూ తల్లి ఎదురుచూపులు
చలించిన స్థానిక ఎస్సై రమేష్ బాబు - భోజనం, కొంత నగదు సాయం - వృద్ధాశ్రమం నిర్వాహకులతో మాట్లాడి తరలింపు | Read More
ఏం కావాలన్నా అంతా ఆన్లైన్లోనే - గడప దాటేదీ లేదు - 4 అడుగులు వేసేదీ లేదు
ఆన్‌లైన్ కొనుగోళ్లతో నానాటికీ తగ్గుతున్న శారీరక శ్రమ - ఆన్‌లైన్ కొనుగోళ్లకే అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రజలు | Read More
ప్రేమించిన అమ్మాయిని తనకు దక్కకుండా చేస్తున్నారని కక్ష - యువతి తండ్రిపై ప్రేమోన్మాది కాల్పులు
ప్రేమించిన అమ్మాయిని దూరం చేస్తున్నారని కక్షగట్టిన యువకుడు - యువతి తండ్రిపై పిస్టల్‌తో కాల్పులు | Read More
వీటిని చూసి కొంగలు అనుకుంటే పొరబడినట్లే! - ఆ విశిష్ఠ అతిథులు ఎవరంటే?
కాకినాడ సముద్రతీరంలో పక్షుల సందడి - ఇవన్నీ వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన విదేశీ తెల్ల కొంకణాయి పక్షులు. | Read More
రూ.50 వేలతో స్టార్ట్ చేశాడు - రూ.కోటి పోగొట్టుకున్నాక కానీ తెలిసిరాలేదు'
హైదరాబాద్‌కు చెందిన సివిల్ ఇంజినీర్‌ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు - స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు లాభాలు ఇప్పిస్తాంటూ భారీ మోసం | Read More
సమగ్ర కుటుంబ సర్వే : 'ఆ వివరాలు చెప్పాలనుకుంటే చెప్పండి - లేదంటే 999 ఆప్షన్ ఎంచుకోండి'
ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్ - ఇష్టముంటేనే కులం, ఆధార్, పాన్ వివరాలు చెప్పొచ్చని వెల్లడి | Read More
వాహనదారుల కంటపడిన 'ఆ పెద్ద పులి' - ఇరువైపులా రోడ్లు మూసివేసిన అధికారులు
నిర్మల్ జిల్లా అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం - సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్‌లో ఆదివారం రాత్రి పెద్ద పులి రహదారి దాటుతుండగా వీడియో తీసిన వాహనదారులు | Read More
50 ఏళ్లుగా అన్నం ముట్టుకోలే - పళ్లు, పాలు, మంచినీళ్లే ఆయన ఆహారం
50 ఏళ్లుగా అన్నం తినకుండా జీవిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు - పాలు, పళ్లు, మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు | Read More
మొన్న గవర్నమెంట్ టీచర్‌గా ఎంపిక చేశారు - నిన్న సారీ అంటూ తీసేశారు
డీఎస్సీ-2024లో ఎంపికల్లో గందరగోళం - నిజామాబాద్‌లో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు | Read More