ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 4 October 2024 

తెలంగాణ వార్తలు - Fri Oct 04 2024: Telangana Live News Today- 'డిజిటల్ అరెస్ట్​'తో భయపెట్టి - వృద్ధ దంపతుల నుంచి రూ.10.61 కోట్లు స్వాహా - Elderly Couple Digital Arrest

author img

By Telangana Live News Desk

Published : 3 hours ago

Updated : 13 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

09:30 AM, 04 Oct 2024 (IST)

'డిజిటల్ అరెస్ట్​'తో భయపెట్టి - వృద్ధ దంపతుల నుంచి రూ.10.61 కోట్లు స్వాహా - Elderly Couple Digital Arrest

Digital Arrest : ఆ వృద్ధ దంపతులు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సంపదను సైబర్​ నేరగాళ్లు దోచేశారు. డిజిటల్​ అరెస్ట్ పేరిట బురిడీ కొట్టించి, పలు దఫాల్లో మొత్తం రూ.10 కోట్లకు పైగా కొట్టేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DIGITAL ARREST

07:45 AM, 04 Oct 2024 (IST)

హైదరాబాద్​లో అమానుష ఘటన - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం - Two Girls Were Raped in Telangana

Two Girls Were Raped in Telangana : పునరావాస కేంద్రం నుంచి తప్పించుకున్న ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TWO GIRLS WERE RAPED

07:37 AM, 04 Oct 2024 (IST)

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకుంటే చిక్కుల్లో పడతారు జాగ్రత్త! - Precautions To House Owners

Precautions To House Owners : రెంట్​ ఎక్కువ ఇస్తామన్నారని అవతలి వారి వివరాలు తెలుసుకోకుండా ఇల్లు అద్దెకు ఇచ్చేస్తున్నారా? అయితే వారు మిమ్మల్ని నిండా ముంచేసే అవకాశముంది జాగ్రత్త. ఈ విషయాలు తెలుసుకోండి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PRECAUTIONS TO HOUSE OWNERS

07:25 AM, 04 Oct 2024 (IST)

గుడి మల్కాపూర్​ పూల మార్కెట్​లో ఫుల్​ రష్ - 'క్యాష్'​ చేసుకుంటున్న వ్యాపారులు - Rush At Gudimalkapur Flower Market

Rush At Gudimalkapur Flower Market : పండుగ ఏదైనా, పబ్బం ఎవరిదైనా పువ్వులు కొనుగోలు చేయాలంటే ఠక్కున గుర్తొచ్చేది గుడిమల్కాపుర్‌ పూలమార్కెట్‌. బతుకమ్మ, దసరా పండుగల వేళ మార్కెట్​లో కొనుగోళ్లతో రద్దీ నెలకొంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - WHOLE SALE FLOWER MARKET IN HYD

07:10 AM, 04 Oct 2024 (IST)

ఆ రూట్లలో వెళ్లేవారికి 'హ్యాపీ జర్నీ' - 644 'దసరా స్పెషల్'​ ట్రైన్స్ - railway stations rush

Dussehra Special Trains 2024 : దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 644 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SECUNDERABAD RAILWAY STATION

06:08 AM, 04 Oct 2024 (IST)

ఇంకా బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదా? - కచ్చితంగా అవసరం - ఇలా అప్లై చేసుకోండి! - How to Apply Birth Certificate

Birth Certificate in Telangana : బర్త్ సర్టిఫికెట్.. శిశువు జన్మించినప్పుడు ఇచ్చే తొలి ధ్రువీకరణ పత్రం. ఈ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఎందుకంటే.. దీంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఈ సర్టిఫికెట్ ఎలా పొందాలి? అందుకు సంబంధించిన పూర్తి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BIRTH CERTIFICATE IN TELANGANA

Last Updated : 13 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.