ETV Bharat / state

రైల్వే ప్రయాణికులకు గుడ్​ న్యూస్- ఆంధ్రాకు 50 ప్రత్యేక రైళ్లు - SPECIAL TRAINS schedule - SPECIAL TRAINS SCHEDULE

Special Trains for AP Elections: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు 50 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Special_Trains_for_AP_Elections
Special_Trains_for_AP_Elections (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 5:20 PM IST

Special Trains for AP Elections: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు 50 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మే 13న శాసనసభ, లోక్​సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

హైదరాబాద్​ నుంచి ఏపీకి తరలి వచ్చేందుకు ఓటర్లు సిద్ధం - రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ ఫుల్​ - People Ready to vote

10వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • సోలాపూర్-తిరుపతి
  • కాకినాడ-కాచిగూడ
  • సికింద్రాబాద్-బెర్హంపూర్
  • అగర్తాల-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-సంత్రగచ్చి
  • సికింద్రాబాద్-కాకినాడ
  • కాచిగూడ-నాగర్​సోల్
  • తిరుపతి-అకోలా

11వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • బెర్హంపూర్-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-బెర్హంపూర్
  • హైదరాబాద్-నర్సాపూర్
  • సికింద్రాబాద్-సంత్రగచ్చి
  • కాకినాడ-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-దానాపూర్
  • హైదరాబాద్-నర్సాపూర్

12వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • బెర్హంపూర్-సికింద్రాబాద్
  • తిరుపతి-మచిలీపట్నం
  • సంత్రగచ్చి-సికింద్రాబాద్
  • తిరుపతి-శ్రీకాకుళం
  • తిరుపతి-సికింద్రాబాద్
  • అకోలా-తిరుపతి
  • నర్సాపూర్-హైదరాబాద్

13వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • సికింద్రాబాద్-అగర్తాల
  • సికింద్రాబాద్-దిబ్రుగర్
  • మచిలీపట్నం-తిరుపతి
  • నర్సాపూర్-హైదరాబాద్
  • సికింద్రాబాద్-శాలిమార్
  • శ్రీకాకుళం-తిరుపతి
  • కాకినాడ-లింగంపల్లి
  • సికింద్రాబాద్-తిరుపతి
  • నాందేడ్-కాకినాడ
  • పూర్ణా-తిరుపతి
  • సంబల్​పూర్-కాచిగూడ
  • విశాఖపట్టణం-తిరుపతి

14వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • సికింద్రాబాద్-సంత్రగచ్చి
  • శాలిమార్-సికింద్రాబాద్
  • లింగంపల్లి-కాకినాడ
  • కాకినాడ-నాందేడ్
  • కాచిగూడ-సంబల్​పూర్
  • తిరుపతి-విశాఖపట్టణం
  • విశాఖపట్టణం-కర్నూల్

15వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • సంత్రగచ్చి-సికింద్రాబాద్
  • కాకినాడ-లింగంపల్లి
  • సికింద్రాబాద్-నాగర్​సోల్
  • కర్నూల్-విశాఖపట్టణం
  • విశాఖపట్టణం-సికింద్రాబాద్

ఈ ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే బుధవారం అధికారికంగా ప్రకటించింది. అవసరమైతే ప్రయాణికుల డిమాండ్ మేరకు సాధారణ రైళ్లకు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

'రాబోయే కొన్నేళ్లలో 1000 అమృత్‌ భారత్‌ రైళ్లు- ప్రతివారం పట్టాలపైకి ఒక ట్రైన్'

Special Trains for AP Elections: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు 50 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మే 13న శాసనసభ, లోక్​సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

హైదరాబాద్​ నుంచి ఏపీకి తరలి వచ్చేందుకు ఓటర్లు సిద్ధం - రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ ఫుల్​ - People Ready to vote

10వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • సోలాపూర్-తిరుపతి
  • కాకినాడ-కాచిగూడ
  • సికింద్రాబాద్-బెర్హంపూర్
  • అగర్తాల-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-సంత్రగచ్చి
  • సికింద్రాబాద్-కాకినాడ
  • కాచిగూడ-నాగర్​సోల్
  • తిరుపతి-అకోలా

11వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • బెర్హంపూర్-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-బెర్హంపూర్
  • హైదరాబాద్-నర్సాపూర్
  • సికింద్రాబాద్-సంత్రగచ్చి
  • కాకినాడ-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-దానాపూర్
  • హైదరాబాద్-నర్సాపూర్

12వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • బెర్హంపూర్-సికింద్రాబాద్
  • తిరుపతి-మచిలీపట్నం
  • సంత్రగచ్చి-సికింద్రాబాద్
  • తిరుపతి-శ్రీకాకుళం
  • తిరుపతి-సికింద్రాబాద్
  • అకోలా-తిరుపతి
  • నర్సాపూర్-హైదరాబాద్

13వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • సికింద్రాబాద్-అగర్తాల
  • సికింద్రాబాద్-దిబ్రుగర్
  • మచిలీపట్నం-తిరుపతి
  • నర్సాపూర్-హైదరాబాద్
  • సికింద్రాబాద్-శాలిమార్
  • శ్రీకాకుళం-తిరుపతి
  • కాకినాడ-లింగంపల్లి
  • సికింద్రాబాద్-తిరుపతి
  • నాందేడ్-కాకినాడ
  • పూర్ణా-తిరుపతి
  • సంబల్​పూర్-కాచిగూడ
  • విశాఖపట్టణం-తిరుపతి

14వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • సికింద్రాబాద్-సంత్రగచ్చి
  • శాలిమార్-సికింద్రాబాద్
  • లింగంపల్లి-కాకినాడ
  • కాకినాడ-నాందేడ్
  • కాచిగూడ-సంబల్​పూర్
  • తిరుపతి-విశాఖపట్టణం
  • విశాఖపట్టణం-కర్నూల్

15వ తేదీన ప్రత్యేక రైళ్లు:

  • సంత్రగచ్చి-సికింద్రాబాద్
  • కాకినాడ-లింగంపల్లి
  • సికింద్రాబాద్-నాగర్​సోల్
  • కర్నూల్-విశాఖపట్టణం
  • విశాఖపట్టణం-సికింద్రాబాద్

ఈ ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే బుధవారం అధికారికంగా ప్రకటించింది. అవసరమైతే ప్రయాణికుల డిమాండ్ మేరకు సాధారణ రైళ్లకు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

'రాబోయే కొన్నేళ్లలో 1000 అమృత్‌ భారత్‌ రైళ్లు- ప్రతివారం పట్టాలపైకి ఒక ట్రైన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.