ETV Bharat / state

సంధ్య థియేటర్‌ ఘటన - ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు - SANDHYA THEATRE INCIDENT

ఫిర్యాదును విచారణకు స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం - అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని లాయర్‌ రవికుమార్‌ ఫిర్యాదు

Sandhya_Theatre_Incident
Sandhya Theatre Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2024, 2:58 PM IST

Sandhya Theatre Incident Complaint to NHRC: 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని లాయర్‌ రవికుమార్‌ ఫిర్యాదు చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.