ETV Bharat / state

ప్రభుత్వ, సాప్ట్​వేర్​ ఉద్యోగులు, సినీ కళాకారులు అంతా ఒకేచోట- రేవ్​పార్టీ భగ్నం - rave party in hyderabad

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 12:28 PM IST

Rave party Busted in Hyderabad : ఓ గెస్ట్​హౌస్​లో సాప్ట్​వేర్​ ఉద్యోగులు నిర్వహిస్తున్న రేవ్​ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, ఈ-సిగరెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.

rave_party_busted_in_hyderabad
rave_party_busted_in_hyderabad (ETV Bharat)

Rave Party in Gachibowli : హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఓ గెస్ట్​హౌస్​లో జరుగుతున్న రేవ్​ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. నిందితుల నుంచి గంజాయి, ఈ-సిగరెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేవ్​ పార్టీని సాప్ట్​వేర్​ ఉద్యోగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 18 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, సాప్ట్​వేర్​ ఉద్యోగులు, సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.