Pawan Kalyan Mother Konidala Anjana Devi Special Interview: ఆ తల్లికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కష్టపడి క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థానానికి చేరాడు. సినీ ఇండస్ట్రీలోనే మెగా హీరోగా ఎదిగాడు. చిన్న కుమారుడు సైతం సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. అతనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అంతటితో ఆగకుండా ప్రజలకు ఏదో చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. తన అన్నయ్య రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అందులో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు.
కానీ అనుకున్నంత మేర సాధ్యం కాలేదు. అయినా ఆనాటి నుంచి ప్రజలకు ఏదో చేయాలనే తపన పడుతూనే ఉండేవాడు. అందుకే సినీ ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్నా జనసేన పార్టీని స్థాపించి ప్రజలకు చేరువయ్యాడు. పదేళ్లు కష్టపడి ఈ రోజున డిప్యూటీ సీఎం అయ్యాడు. అసలు పవన్‌కల్యాణ్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు ? అతనికి ఎలాంటి ఆలోచనలు ఉండేవి? రాజకీయ ప్రయాణం లాంటి అనేక అంశాల గురించి పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎలాంటి విషయాలు చెప్పారో చూద్దామా.
"అమ్మ మనసు"
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024
Exclusive interview with Smt. Anjanamma Garu.https://t.co/wwUBaQJf6c
తిరుమల లడ్డూ వివాదం - వైరల్ అవుతున్న ప్రకాష్‌రాజ్ వరుస పోస్టులు - Prakash Raj vs Pawan Kalyan