Nara Lokesh on YS Jagan Expenditure : తాడేపల్లి ప్యాలెస్ లో విధ్వంసపు ప్లాన్లు గీసేందుకు పెన్నులు, పేపర్ల పేరుతో జగన్ 9 కోట్ల 84 లక్షలకు పైగానే ప్రజాధనం మింగారని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. తన తాడేపల్లి ప్యాలెస్ ఇనుప కంచెకు 12.85 కోట్లు, ఎగ్ పఫ్లకు కోట్లాది రూపాయలు వెచ్చించిన జగన్ ధనదాహానికి అంతులేకుండా పోయిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో విధ్వంస రచనకు ఇంత ఖర్చా అని ప్రశ్నించారు. జగన్ జేబులోది అంతా ప్రజా ధనమే అని ఆరోపించారు.
తాడేపల్లి ప్యాలెస్ లో విధ్వంసపు ప్లాన్లు గీసేందుకు పెన్నులు, పేపర్ల పేరుతో జగన్ 9 కోట్ల 84 లక్షలకు పైగానే ప్రజాధనం మింగాడు. తన తాడేపల్లి ప్యాలెస్ ఇనుప కంచెకు 12.85 కోట్లు, ఎగ్ పఫ్లకు కోట్లాది రూపాయలు వెచ్చించిన జగన్ ధనదాహానికి అంతులేకుండా పోయింది.#JaganWasted10CrOnPenPaper… pic.twitter.com/YHr8WnQT16
— Lokesh Nara (@naralokesh) November 8, 2024
తాడేపల్లి ప్యాలెస్ కంచె ఖర్చు ఎంతో తెలుసా? - 30 అడుగులకు రూ.12.85కోట్లు - వివరాలు బయటపెట్టిన లోకేశ్