SANDHYA THEATER STAMPEDE INCIDENT: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4వ తేదీన రాత్రి పుష్ప2 ప్రిమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా సంధ్య థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను చిక్కడపల్లి ఏసీపీ వెల్లడించనున్నారు.
'పుష్ప-2' బెనిఫిట్ షోకి వెళ్తే ప్రాణం పోయింది - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు