- మహబూబాబాద్: వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన డీసీఎం
- మహబూబాబాద్: రాళ్ల వాగు క్యాజ్ వే దాటుతుండగా ప్రమాదం
- రాళ్ల వాగులో గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూటీమ్
LIVE UPDATES : సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా - అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ - Heavy rains in telangana - HEAVY RAINS IN TELANGANA
Published : Sep 1, 2024, 6:28 AM IST
|Updated : Sep 1, 2024, 10:34 PM IST
Telangana Rains : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 29.3, చిలుకూరులో 28.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 21.3 సెం.మీ. కురిసింది. ఇక్కడ శుక్రవారమూ 18.1 సెం.మీ. నమోదైంది. ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లోనూ అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
LIVE FEED
మహబూబాబాద్: వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన డీసీఎం
వరదలో చిక్కుకున్న కోళ్లఫారంలో పనిచేసే ఆరుగురు కూలీలు
- సూర్యాపేట: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగు
- వరదలో చిక్కుకున్న కోళ్లఫారంలో పనిచేసే ఆరుగురు కూలీలు
- ఎస్పీ ఆదేశాలతో కూలీలను సురక్షిత ప్రాంతాలకు చేర్చిన పోలీసులు
- నిర్మల్: భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు
- ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 అడుగులు
- ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 358.50 అడుగులు
- ప్రాజెక్టులోకి భారీగా చేరిన 24625 క్యూసెక్కుల వరద నీరు
- మూడు గేట్లు ఎత్తి 30వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు పునరుద్ధరించాలని మంత్రి సీతక్క ఆదేశం
- భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్న 117 గ్రామాలకు రాకపోకలు నిలిపివేత
- ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లు
- రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని మంత్రి సీతక్క ఆదేశం
రాష్ట్రంలోని భారీ వర్షాలూ, వరదల పరిస్థితిని సమీక్షించిన హోం మంత్రి అమిత్ షా
- సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- రాష్ట్రంలోని భారీ వర్షాలూ, వరదల పరిస్థితిని సమీక్షించిన అమిత్ షా
- కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా
వర్షాలపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష
- సంగారెడ్డి: వర్షాలపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష
కలెక్టర్ వల్లూరి క్రాంతి, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి
లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశం
సంగారెడ్డి: అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచన - ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి దామోదర
భారీ వర్షాల వల్ల రేపు సెలవు ప్రకటించిన ఉస్మానియా వర్సిటీ
- భారీ వర్షాల వల్ల రేపు సెలవు ప్రకటించిన ఉస్మానియా వర్సిటీ
ఓయూ పరిధిలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన వర్శిటీ
ఓయూ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసిన అధికారులు - ఎల్లుండి నుంచి జరిగే పరీక్షలు యథాతథం: ఓయూ పరీక్షల విభాగం
బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ పరీక్షలు వాయిదా వేసిన జేఎన్‌టీయూ
- రేపు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన జేఎన్‌టీయూ
- బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ పరీక్షలు వాయిదా వేసిన జేఎన్‌టీయూ
రేపు జరగాల్సిన పరీక్షలను ఈనెల 5న నిర్వహిస్తాం: జేఎన్‌టీయూ - భారీ వర్షాల వల్ల రేపు సెలవు ప్రకటించిన ఉస్మానియా వర్సిటీ

ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
- ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
- కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడంతో రైళ్లు నిలిపివేత
ఇవాళ, రేపు 80 రైళ్లు రద్దు, మరో 48 రైళ్లు దారి మళ్లింపు - హైదరాబాద్-విజయవాడ రూట్‌లోనే అత్యధిక రైళ్లు రద్దు
ఆలస్యంగా నడుస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా
- నిజామాబాద్: టీయూ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా
- తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా
- భారీ వర్షాల కారణంగా రేపటి పరీక్షలు వాయిదా: రిజిస్ట్రార్ యాదగిరి
సిద్దిపేట: హుస్నాబాద్‌లోని వీధుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
- సిద్దిపేట: హుస్నాబాద్‌లోని వీధుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
- వరద నీటిలో మునిగిన దుకాణాలు, ఇళ్లను పరిశీలించిన మంత్రి పొన్నం
రేపు విద్యాసంస్థలకు సెలవులపై మంత్రి పొంగులేటి స్పష్టత
- రేపు విద్యాసంస్థలకు సెలవులపై మంత్రి పొంగులేటి స్పష్టత
- భారీ వర్షాలున్న చోట కలెక్టర్లు సెలవులు ప్రకటిస్తారు: మంత్రి పొంగులేటి
- హైదరాబాద్, పరిసర జిల్లాల్లో దాదాపుగా సెలవు ఉంటుంది: మంత్రి పొంగులేటి
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
- జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
వర్షాలకు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
అనంతారం వాగు పొంగిపొర్లటంతో రాకపోకలకు అంతరాయం
జగిత్యాల: మోతె వాగు వంతెనపై ప్రవహిస్తున్న వరద - లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ సత్య ప్రసాద్
- జగిత్యాల: పొంగిపొర్లుతున్న గోవిందుపల్లె వాగు,
- రాకపోకలు అంతరాయం
విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్‌కు బస్సులు
- విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు

విజయవాడ బస్టాండ్ నుంచి బయలుదేరుతున్న బస్సులు
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఐతవరం వద్ద ప్రవహిస్తున్న వరద
హైదరాబాద్: మూసీ నదికి క్రమంగా పెరుగుతున్న వరద
- హైదరాబాద్: మూసీ నదికి క్రమంగా పెరుగుతున్న వరద
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక - గోల్నాక, మూసారాంబాగ్ వంతెనలను తాకుతూ ప్రవహిస్తున్న మూసీ
ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడిన మంత్రి తుమ్మల
- ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడిన మంత్రి తుమ్మల
- మున్నేరు వరద బాధితుల కోసం హెలికాప్టర్ల సాయం కోరిన తుమ్మల
- కాసేపట్లో ఖమ్మం మున్నేరు వద్దకు చేరుకోనున్న హెలికాప్టర్లు
- విశాఖలోని నేవీ అధికారులతో మాట్లాడిన భట్టి విక్రమార్క
- ఖమ్మం నగరానికి నేవీ హెలికాప్టర్లు పంపించాలని కోరిన భట్టి విక్రమార్క
- విశాఖ నుంచి కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్న 2 హెలికాప్టర్లు
భారీ వర్షాలతో ఇప్పటివరకు 9 మంది మృతి: మంత్రి పొంగులేటి
- భారీ వర్షాలతో ఇప్పటివరకు 9 మంది మృతి: మంత్రి పొంగులేటి
- మధ్యాహ్నం ఒంటిగంట వరకు 9 మంది మృతి: మంత్రి పొంగులేటి
కోదాడలో ముంపు బాధిలను కాపాడుతున్న సహాయక బృందాలు
- కోదాడలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు
- కోదాడలో ముంపు బాధిలను కాపాడుతున్న సహాయక బృందాలు
- కోదాడ పట్టణంలో జలదిగ్బంధమైన పలు కాలనీలు
- ఇళ్లలో చిక్కుకున్నవారిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- ముంపు బాధితులను తరలిస్తున్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు
ఇప్పటివరకు 50 మందిని తీసుకువచ్చిన స్థానికులు, అధికారులు
రాష్ట్రంలో జలాశయాలపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సమీక్ష
- రాష్ట్రంలో జలాశయాలపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సమీక్ష
- వరద నీరు వృథాకాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు
- వరద నీరు వృథా గాకుండా భవిష్యత్ అవసరాలకు వాడుకోవాలి: సీఎం
- రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరు నిల్వ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేర లిఫ్ట్ చేయాలి: సీఎం
ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేర లిఫ్ట్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
- ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేర లిఫ్ట్ చేయాలి: సీఎం
- నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలి: సీఎం
మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
- రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలి: సీఎం రేవంత్ రెడ్డి
అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలి: సీఎం రేవంత్ రెడ్డి
- మల్లన్నసాగర్,కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువకు గండి
- ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువకు గండి
- పాలేరు ఎగువన 133.600 కి.మీ. వద్ద తెగిపోయిన సాగర్ ఎడమ కాలువ
ఖమ్మం: ఎంపీ గార్డెన్‌లో చిక్కుకున్న 80 మంది కార్మికులు
- ఖమ్మం: ఎంపీ గార్డెన్‌లో చిక్కుకున్న 80 మంది కార్మికులు
- రక్షించాలని సాయం కోసం ఎదురుచూస్తున్న కార్మికులు
పెద్దపల్లి: సుందిళ్ల బ్యారేజ్‌కు పెరిగిన వరద ప్రవాహం
- పెద్దపల్లి: సుందిళ్ల బ్యారేజ్‌కు పెరిగిన వరద ప్రవాహం
మంథని మండలం సిరిపురం వద్ద గోదావరిలో భారీ ప్రవాహం
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సుందిళ్లకు 82 వేల క్యూసెక్కులు విడుదల - పెద్దపల్లి: సుందిళ్ల ప్రాజెక్టు 74 గేట్లను ఎత్తిన అధికారులు
సుందళ్ల బ్యారేజీ నుంచి దిగువకు 82 వేల క్యూసెక్కులు విడుదల
మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగులో కారు గల్లంతు, యువతి మృతి
- మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగులో కారు గల్లంతు, యువతి మృతి
- మరిపెడ మం. పురషోత్తమాయగూడెం వద్ద ఆకేరులో కొట్టుకుపోయిన కారు
కారుతో సహా ఆకేరులో కొట్టుకుపోయిన నున్సావత్ మోతీలాల్, అశ్విని - సమీపంలోని పామాయల్ తోటలో అశ్విని మృతదేహం లభ్యం
- ఆకేరు వాగులో గల్లంతైన మోతీలాల్ కోసం గాలిస్తున్న స్థానికులు
- చనిపోయిన అశ్విని దిల్లీలో విత్తన పరిశోధన శాస్త్రవేత్తగా చేస్తున్నట్లు సమాచారం
ఖమ్మం జిల్లా పరిస్థితి గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించిన బండి సంజయ్
- తెలంగాణలో వరదలను హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన కేంద్రమంత్రి బండి సంజయ్
- ఖమ్మం జిల్లా పరిస్థితి గురించి అమిత్ షాకు వివరించిన బండి సంజయ్
ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురైనట్లు తెలిపిన బండి సంజయ్ - ఖమ్మంలో పలువురు మున్నేరు వరదలో చిక్కుకున్నట్లు తెలిపిన సంజయ్
- తెలంగాణకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపుతామని తెలిపిన అమిత్ షా
- చెన్నై, విశాఖ, అసోం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిన అమిత్ షా
- రాష్ట్రానికి మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన కేంద్ర హోంమంత్రి
ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్‌కు ఆదేశం
ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బండి సంజయ్
కేంద్ర ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
విజయవాడ - కాజీపేట మార్గంలో నిలిచిపోయిన పలు రైళ్లు
- విజయవాడ - కాజీపేట మార్గంలో నిలిచిపోయిన పలు రైళ్లు
- భారీ వరదలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ ధ్వంసం
ఇంటికన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కింద కొట్టుకుపోయిన కంకర
- రైల్వే ట్రాక్ పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో నిలిచిన మచిలీపట్నం , సింహపురి రైళ్లు
ఏపీ-తెలంగాణ సరిహద్దులో నిలిచిన వాహనాల రాకపోకలు
- ఏపీ-తెలంగాణ సరిహద్దులో నిలిచిన వాహనాల రాకపోకలు
- ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతి
- కోదాడ దిగువన ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిమిర్యాల వాగు, పాలేరు
- కోదాడ నుంచి దిగువకు భారీగా ప్రవహిస్తున్న వరదనీరు
- నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి చేరిన వరదనీరు
- చిమిర్యాల వద్ద జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు
- అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు
- నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
- బస్సు నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న 30 మంది ప్రయాణికులు
ఖమ్మం: కూసుమంచి మం. నాయకన్‌గూడెంలో ఓ కుటుంబం గల్లంతు
- ఖమ్మం: కూసుమంచి మం. నాయకన్‌గూడెంలో ఓ కుటుంబం గల్లంతు
- పాలేరు వాగు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు
- నాయకన్‌కూడెంలో వరదలో కొట్టుకుపోయిన యూకుబ్, సైదా, షరీఫ్
- ఉదయం నాయకన్‌గూడెంలో యాకుబ్ ఇంటిని చుట్టుముట్టిన వరద
- ప్రాణాలు కాపాడుకునేందుకు గోడ ఎక్కి ఎదురుచూపులు
- డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లు అందించిన అధికారులు
- హెలికాఫ్టర్ సమకూరిస్తే ఒడ్డుకు చేరేవారన్న స్థానికులు
వరదలో కొట్టుకువచ్చిన గుర్తుతెలియని మహిళ మృతదేహం
- వరంగల్: దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద మహిళ మృతదేహం
- వరదలో కొట్టుకువచ్చిన గుర్తుతెలియని మహిళ మృతదేహం
మున్నేరు వరద ఉద్ధృతిలో చిక్కుకున్న పలు కాలనీలు
- ఖమ్మం పట్టణంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు
- ఖమ్మంలోని మున్నేరు పరివాహక కాలనీలు జలదిగ్బంధం
ఖమ్మం : మున్నేరు వరద ఉద్ధృతిలో చిక్కుకున్న పలు కాలనీలు - రాజీవ్ గృహాకల్ప, వెంకటేశ్వరనగర్ కాలనీలు జలదిగ్బంధం
- ఖమ్మం : మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలను ముంచెత్తిన వరద
- ఖమ్మం : కాలనీలు నీట మునగడంతో ఇళ్లపైకి చేరిన స్థానికులు
- వరద చుట్టుముట్టిన ఇళ్ల నుంచి రక్షించాలని బాధితుల ఆర్తనాదాలు
ఇళ్లపైకి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న వందలాది బాధితులు
ఖమ్మం రాకాసి తండాకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
- ఖమ్మం రాకాసి తండాకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
- తండావాసులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల యత్నం
- ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యపడని హెలికాప్టర్ చర్యలు
- బోట్ల సహయంతో తండావాసులను కాపాడేందుకు చర్యలు
తెలంగాణ – ఏపీ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు
- తెలంగాణ – ఏపీ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు
- తెలంగాణ- ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతి

- కోదాడ పట్టణం నుంచి దిగువకు భారీగా ప్రవహిస్తున్న వరద
- నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి చేరిన వరద నీరు

- రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి: భట్టి విక్రమార్క
- భారీ వర్షాలప్పుడు విద్యుత్ వ్యవస్థపైనే తొలి ప్రభావం ఉంటుంది: భట్టి
- పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయి సరఫరా నిలిచిపోయింది: భట్టి
- అన్ని రకాల సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: భట్టి
- వాతావరణ మార్పుల వల్ల అకస్మాత్తుగా భారీ వర్షాలు పడుతున్నాయి: భట్టి
- ప్రజలు కూడా తమవంతుగా జాగ్రత్తగా ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి
- వరద ఉన్నచోటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని విజ్ఞప్తి: భట్టి
వికారాబాద్: కొడంగల్- తాండూర్ రోడ్డుపై నిలిచిన రాకపోకలు
- వికారాబాద్: కొడంగల్- తాండూర్ రోడ్డుపై నిలిచిన రాకపోకలు
- కొడంగల్ మండలం పర్సపూర్ కల్వర్టు నిర్మాణం పనులు
- కల్వర్టు నిర్మిస్తున్న చోట రోడ్డుపై భారీగా ప్రవహిస్తున్న వరద
- వరద ఉద్ధృతంగా ఉండటంతో వాహనాలు నిలిపివేసిన అధికారులు
రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు
- అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సోమవారం సెలవు
- రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
- అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం
వరంగల్ పరకాల చెరువులో మునిగి రాములు అనే వ్యక్తి మృతి

నిన్న చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైన గువ్వ రాములు(58)
ఉదయం నుంచి డ్రోన్ కెమెరాతో వెతకగా లభించిన రాములు మృతదేహం
ఇవాళ పరకాల చెరువు సమీపంలో రాములు మృతదేహం లభ్యం
అత్యంత ప్రమాదకర స్థాయిలో మహోగ్రంగా ప్రవహిస్తున్న మున్నేరు
- అత్యంత ప్రమాదకర స్థాయిలో మహోగ్రంగా ప్రవహిస్తున్న మున్నేరు
- మున్నేరు వరద ఉధృతి తో వరద గుప్పిట్లో చిక్కుకున్న పలు కాలనీలు
- ఖమ్మం రాజీవ్ గృహాకల్ప విలంగుల కాలనీని ముంచెత్తిన మున్నేరు వరద
- అపార్టు మెంట్లో ఓ ఇంట్లో చిక్కుక్కున్న ఐదుగురు బాధితులు
- చిక్కుకున్న వారిలో చిన్నపిల్ల తల్లి సహా, వృద్ధురాలు
- సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు
- కల్వో డ్డు వెంకటేశ్వర నగర్ లో ఇంటిని చుట్టూ ముట్టిన మున్నేరు వరద
- ఇంటి పైకి ఎక్కి తలదాచుకున్న ఏడుగురు బాధితులు
ఉప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు రోడ్డుపై నిలిచిన వర్షం నీరు
- ఉప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- క్లియర్ చేస్తున్న పోలీసులు
సికింద్రాబాద్ అడ్డగుట్టలో ప్రధాన రహదారిపై విరిగిపడిన భారీ వృక్షం

రహదారిపై వెళ్తున్న కారు, ఆటోపై కూలిన భారీ వృక్షం
ప్రయాణికులు బయటకు రావడంతో తప్పిన పెను ప్రమాదం
భారీ వృక్షం కూలడంతో రాకపోకలకు అంతరాయం
వృక్షాన్ని తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది
ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 15 మంది వ్యక్తులు

రెండుచోట్ల కలిపి వరదల్లో చిక్కుకున్న 15 మంది వ్యక్తులు
ఖమ్మం మం. వాల్య తండాలో వరదలో చిక్కుకున్న 10 మంది వ్యక్తులు
ఖమ్మం గ్రామీణ మండలం వాల్య తండా వద్ద తెగిన చెరువు
వాల్య తండాలో ఓ ఇంట్లో చిక్కుకుపోయిన ఆరుగురు వ్యక్తులు
కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లి అదే వరదలో చిక్కుకున్న మరో నలుగురు
సహాయం కోసం ఎదురుచూస్తున్న మొత్తం 10 మంది బాధితులు
హైదరాబాద్ వర్షాలకు కూలిన గాంధీభవన్ ప్రహరీ గోడ

ప్రహరీ గోడ కూలి పార్కింగ్ చేసిన పలు వాహనాలు ధ్వంసం
కారుల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
సూర్యాపేట జిల్లా సాగర్ ఎడమ కాలువకు గండి
సూర్యాపేట జిల్లా సాగర్ ఎడమ కాలువకు గండి
నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలవకు గండి
పంటపొలాల ద్వారా గ్రామంలోకి చేరుతున్న నీరు
గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుల ఆగ్రహం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమీక్ష
మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మలతో సమీక్షించిన సీఎం
మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లితో ఫోన్‌లో సమీక్షించిన సీఎం
మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష
అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూశాఖ అధికారుల అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
మున్సిపల్, సాగునీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశం
అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం ఆదేశం
సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలని సీఎం ఆదేశం
వరదప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని విజ్ఞప్తి చేసిన సీఎం
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం
ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచన
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశం
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం విజ్ఞప్తి
- హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై నెమ్మదిగా రాకపోకలు
- పలుచోట్ల జాతీయరహదారిపైకి చేరిన వరద ప్రవాహం
- కోదాడ వద్ద హైవేపై ఒక్కవైపు మాత్రమే వాహనాలకు అనుమతి
- హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, అద్దంకి వైపు మళ్లింపు
- హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు ఖమ్మం వైపు మళ్లింపు
- కోదాడ-రామాపురం చెక్‌పోస్ట్ వద్ద నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
- సూర్యాపేట: జల దిగ్బంధంలో కోదాడ పట్టణం
- 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోదాడలోని పలు కాలనీలు జలమయం
- హుజూర్‌నగర్ వెళ్లే రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు
- వరదలో కొట్టుకుపోయిన రెండు కార్లు, కారులో చిక్కుకున్న వ్యక్తి మృతి
- పలు వాహనాల్లోని ప్రయాణికులను రక్షించిన పోలీసులు, స్థానికులు
- గాంధీనగర్, ఆజాద్‌నగర్, అంబేడ్కర్ కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
- శ్రీరంగపురం, నయానగర్, పెద్దచెరువు పక్కన కాలనీల్లోకి చేరిన వరద నీరు
- రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండడంతో నిలిచిన రాకపోకలు
- సూర్యాపేట: కోదాడలో పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
- కోదాడలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ తేజస్ నందలాల్
- తుమ్మెరవాగు వద్ద ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సహాయక సిబ్బంది
ఖమ్మం జిల్లాలో ఉప్పొంగిన పాలేరు వాగు - వరదలో చిక్కుకున్న ఫ్యామిలీ
- ఖమ్మం: కూసుమంచి మం. నాయకన్‌గూడెంలో ఉప్పొంగిన పాలేరు వాగు
- వరదలో చిక్కుకున్న ముగ్గురు సభ్యుల కుటుంబం
- ఇల్లు కూలి గోడలపై నిలబడి సాయం కోసం ఎదురు చూపులు
- ఖమ్మం: హెలికాప్టర్‌తో రక్షించాలని కోరుతున్న స్థానికులు
- సూర్యాపేట వద్ద జాతీయరహదారిపై రాకపోకలకు అంతరాయం
- హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్ పల్లి - అద్దంకి వైపు మళ్లింపు
- హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు ఖమ్మం వైపు దారి మళ్లింపు

- కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఒక్కవైపు మాత్రమే వాహనాలు అనుమతి
- ఖమ్మం: మధిరలో సహాయక చర్యలను పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్‌తో పరిస్థితిని సమీక్షించిన భట్టి విక్రమార్క
- బుగ్గవాగులో చిక్కుకుపోయిన వెంకటేశ్వర్ల కుటుంబాన్ని పరామర్శించిన భట్టి
- వాగులోంచి వెంకటేశ్వర్లను రక్షించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించిన భట్టి
- మధిరలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క
- నీట మునిగిన సబ్ స్టేషన్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
- యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షపాతం నమోదు

20 జిల్లాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 43.8 సెం.మీ వర్షపాతం
మహబూబాబాద్: చిన్నగూడురు 42.85, నెల్లికుదురులో 41.65 సెం.మీ
మహబూబాబాద్: పెద్దనాగారం 40.28, కొమ్ములవంచలో 38.93 సెం.మీ
మహబూబాబాద్: దంతాలపల్లి 33.25, మల్యాలలో 33 సెం.మీ వర్షపాతం
మహబూబాబాద్: మరిపెడ 32.4, లక్కవరంలో 31.98 సెం.మీ
మహబూబాబాద్: కేసముద్రం 29.8, అమ్మనగల్‌లో 28 సెం.మీ
మహబూబాబాద్‌లో 27.25 సెం.మీ వర్షపాతం నమోదు
వరంగల్: రెడ్లవాడ 43.55 సెం.మీ, కల్లెడలో 27.88 సెం.మీ
- అర్ధరాత్రి కలింగపట్నం వద్ద తీరాన్ని దాటిన వాయుగుండం
- వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో 24 గంటల పాటు వర్షాలు
- రాష్ట్ర వ్యాప్తంగా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశం
- రేపు కాస్త తగ్గుముఖం పట్టనున్న వర్షాలు
- రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
- రాష్ట్రంలోని 33 జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- భారీ వర్షాలతో ద.మ.రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు
- విజయవాడ డివిజన్ పరిధిలో సుమారు 30 రైళ్లు రద్దు
- మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల ధ్వంసమైన రైల్వేట్రాక్
- విజయవాడ-కాజీపేట మార్గంలో ట్రాక్‌పైకి వరద చేరికతో 24 రైళ్లు నిలిపివేత
- సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
- గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
- ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసిన ద.మ.రైల్వే
మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్ - పలు రైళ్లు రద్దు
- మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్
- కేసముద్రం-ఇంటికన్నె మార్గంలో ధ్వంసమైన రైల్వేట్రాక్
- రైల్వే ట్రాక్‌కు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీరు
- మహబూబాబాద్: రైలు పట్టాల కింద కొట్టుకుపోయిన కంకర
- మహబూబాబాద్: తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై వరద నీరు
- మహబూబాబాద్ మం. అయోధ్య గ్రామంలో తెగిన చెరువు కట్ట
- చెరువు కట్ట తెగడంతో మహబూబాబాద్ శివారు రైలు పట్టాలపై వరద
- పందిళ్లపల్లి వద్ద 4 గంటలపాటు నిలిచిన మహబూబ్‌నగర్ - విశాఖ ఎక్స్‌ప్రెస్
- విజయవాడ-కాజీపేట మార్గంలో నిలిచిపోయిన పలు రైళ్లు
- మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో నిలిచిన మచిలీపట్నం, సింహపురి రైళ్లు
- నారాయణపేట: కొత్తపల్లి మండలం ఎకమెడ్‌లో విషాదం
- నారాయణపేట: వర్షాలకు గోడ కూలి తల్లికుమార్తె మృతి
- భద్రాద్రి: పెద్దవాగు ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్‌కు భారీగా గండి
- అశ్వరావుపేట మం. గుమ్మడివల్లి వద్ద పెద్దవాగు రింగ్‌బండ్‌కు గండి
- భద్రాద్రి: భారీ వర్షాలకు జులై 18న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి
విజయవాడ-కాజీపేట మార్గంలో నిలిచిపోయిన పలు రైళ్లు
- మహబూబాబాద్: రైలు పట్టాల కిందకు కొట్టుకుపోయిన కంకర
- ఇంటికన్నె- కేసముద్రం మధ్య ఎగువ దిగువ రైలు మార్గాల్లో కంకర
- మహబూబాబాద్: తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌కు తాకిన నీళ్లు
- పందిల్లపల్లి వద్ద 4 గంటల పాటు నిలిచిన మహబూబ్‌నగర్ - విశాఖ ఎక్స్‌ప్రెస్

- మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిచిన పోయిన మచిలీపట్నం, సింహపురి రైళ్లు
కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం
- కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం
- అర్ధరాత్రి 2.30 సమయంలో తీరం దాటిన వాయుగుండం
- ఇవాళ చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్ష సూచన
ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు - సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి -
జయశంకర్ భుపాలపల్లి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లో రోడ్లన్నీ బురదమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా, సింగరేణి సంస్థకు సుమారు రోజుకు రూ.4 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్లన్నీ బురదమయం కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపేశారు. పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో నీటిని బయటకు తీస్తూ బొగ్గు ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
- మహబూబ్‌నగర్‌లో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వాన
- బస్టాండ్ సమీపంలోని జగజ్జీవన్‌రామ్ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన నీరు
- పెద్దచెరువు దిగువకాలనీలకు బీకేరెడ్డి కాలనీ, పీర్లబాయి తదితర ప్రాంతాల్లో రోడ్డపై ప్రవహిస్తున్న మోకాళ్ల లోతు నీరు
- పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది
భద్రాద్రి జిల్లా వెంకటాపురం వద్ద వాగులో ఇద్దరు గల్లంతు
- భద్రాద్రి: అశ్వాపురం మం. వెంకటాపురం వద్ద వాగులో ఇద్దరు గల్లంతు
- గల్లంతైన వారిలో నీలమయ్య మృతదేహం లభ్యం
- వాగులో గల్లంతైన ఆడెమ్మ ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు
రాష్ట్రంలో నేడు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు
- రాష్ట్రంలో నేడు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు
- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు
- మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు
నీట మునిగిన మణుగూరు - ఇళ్లలోకి చేరిన వరద నీరు
- భద్రాద్రి జిల్లా మణుగూరులోని పలు చోట్ల భారీ వర్షం
- భారీ వర్షానికి సుందరయ్య నగర్, వినాయక నగర్‌లో చేరిన వరద నీరు
- వర్షానికి నీట మునిగిన బాలాజీ నగర్, ఆదర్శనగర్, అశోక్ నగర్ ప్రాంతాలు
- భారీ వర్షానికి మణుగూరులో ప్రధాన రహదారులు జలమయం
- ఇళ్లలోకి చేరిన వరద నీరు, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
ములుగు జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత: కలెక్టర్ దివాకర్
- ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
- జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
- ములుగు జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత: కలెక్టర్ దివాకర్
- లక్నవరం, రామప్ప సరస్సు,బోగత జలపాతం పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
- సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తుల ప్రయాణం వాయిదా వేసుకోవాలి: ఈవో
- భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- భారీ వర్షాలకు 6 జిల్లాల కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- ములుగు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్: 18004257109
- వరంగల్ జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు: 18004253434, 9154252936
- వరంగల్ మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ నంబర్లు 18004251980, 9701999645, 9701999676
- హనుమకొండ జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్: 18004251115
- మహబూబాబాద్ జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్: 799507483
- జనగామ జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్: 9052308621
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు: 18004251123, 9030632608
మహబూబాబాద్, నెల్లికుదురుల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షం
- ఇనుగుర్తి మండలలో అత్యధికంగా 29.8 సెం.మీ. వర్షపాతం నమోదు
- నెల్లికుదురు మండలం రావిరాల చెరువు ఉద్ధృతంగా వస్తున్న వరద
- మహబూబాబాద్, నెల్లికుదురుల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- భారీ వర్షానికి రావిరాలలో పలు ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
- గూడూరు శివారులో పొంగిప్రవహిస్తున్న పాకాల వాగు
- గూడూరు, కేసముద్రం, నెక్కొండల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- గార్ల మండలంలో రాంపురం, మద్దివంచకు నిలిచిపోయిన రాకపోకలు
- చెక్‌డ్యామ్‌లు, కల్వర్టుల వద్ద భారికేడ్లతో పహారా కాస్తున్న పోలీసులు
- ఇనుగుర్తి మం. చిన్ననాగారంలో చెరువు కట్ట మీద నుంచి ప్రవహిస్తున్న వరద
- మహబూబాబాద్: వరదల్లో చిక్కుకున్న వృద్ధురాలిని కాపాడిన గ్రామస్థులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ ఐదు జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- రాత్రినుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరికలు
- అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్లు
- ఐదు జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- మహబూబ్‌నగర్ జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0854- 2241165
- వనపర్తి జిల్లా కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ 08545-233525, 08545-220351
- నాగర్ కర్నూల్ జిల్లా కంట్రోల్ రూం ఫోన్ నంబర్- 08540-230201