ETV Bharat / state

తెలంగాణలోని పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణనష్టం - FIRE ACCIDENT IN KATTEDAN - FIRE ACCIDENT IN KATTEDAN

Fire Accident in Pahal Foods Factory in Telangana: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధి కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పహల్ ఫుడ్స్‌ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు.

Fir_accident
Fir_accident
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 10:35 AM IST

Fire Accident in Pahal Foods Factory in Telangana: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో తెల్లవారుజామును మంటలు చేలరేగాయి. క్రమంగా మంటలు ఫ్యాక్టరీలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన సిబ్బంది అప్రమత్తమై బయటికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద సమయంలో విధుల్లో వంద మంది వరకు ఉన్నట్లు సమాచారం.

తెలంగాణలోని పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణనష్టం

అనంతరం సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. పై అంతస్తులో ప్యాకింగ్ సామగ్రి ఉందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. మరోవైపు అగ్నిప్రమాదం (Fire Accidents in Telangana) ధాటికి పగుళ్లతో పూర్తిగా భవనం పక్కకు ఒరిగిపోయింది.

విజయవాడలో అగ్నిప్రమాదం - ఆయిల్‌ శుద్ధి కేంద్రంలో భారీగా వ్యాపించిన మంటలు - Fire Accident in Vijayawada

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.