Electric Vehicles Tax Exemption for another Six Months in AP : రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నును మరో ఆరు నెలలు పాటు మినహాయిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూలై 7 నుంచి డిసెంబర్ 7 వరకూ ఈవీలపై పన్ను మినహాయించింది. 2018 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఈవీ విధానం స్థానంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ పన్ను మినహాయింపు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని రవాణాశాఖ పేర్కొంది. ఏపీ మోటారు వాహనాల చట్టం 1963 కింద ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయిస్తున్నట్లు తెలిపింది.
రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్ - చెత్త పన్ను ఎత్తేసిన చంద్రన్న సర్కార్ - Abolition Garbage Tax in AP