ETV Bharat / state

పవన్​ కల్యాణ్​తో ఆద్య సెల్ఫీ - సోషల్ మీడియాలో రేణుదేశాయ్ ఆసక్తికర పోస్ట్​ - Pawan Kalyan Selfie with Adya - PAWAN KALYAN SELFIE WITH ADYA

Deputy CM Pawan Kalyan Selfie with Daughter Adya: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడకు పవన్‌తోపాటు ఆయన తనయ ఆద్య కూడా వెళ్లారు. ఆమెతో కలిసి పవన్‌ తీసుకున్న సెల్ఫీ నెట్టింట వైరల్‌గా మారింది. కుమార్తెతో డిప్యూటీ సీఎం సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యాలు షేర్‌ చేస్తూ రేణూ దేశాయ్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.

pawan_kalyan_selfie_with_adya
pawan_kalyan_selfie_with_adya (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 10:19 PM IST

Updated : Aug 15, 2024, 10:40 PM IST

Deputy CM Pawan Kalyan Selfie with Daughter Adya: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన కుమార్తె ఆద్యతో కలిసి దిగిన సెల్ఫీ ఆసక్తికరంగా మారింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం హోదాలో పాల్గొన్నారు. వేడుకలకు పవన్‌ కల్యాణ్, రేణుదేశాయ్‌ల కుమార్తె ఆద్య కూడా వచ్చింది. వేదికపై తన తండ్రి పవన్‌తో కలిసి సెల్ఫీ దిగింది. ఆ సెల్ఫీ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత కుమార్తెతో డిప్యూటీ సీఎం సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యాలు షేర్‌ చేస్తూ రేణూ దేశాయ్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.

తండ్రితో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని ఉందని ఆద్య అడిగిందని ఆ విధంగా ఆయనతో కాసేపు గడిపే అవకాశం ఆద్యకు వచ్చిందని రేణు తన పోస్టులో పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రజాజీవితంలో చాలా బిజీగా ఉన్న విషయాన్నీ ఆమె ప్రస్తావించారు. ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న కార్యక్రమాలపై కుమార్తె ఆద్య సంతోషం వ్యక్తం చేసినట్లు రేణు తెలిపారు.

నాన్నతోపాటు స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లనా?’ అని ఆద్య నన్ను అడిగింది. తండ్రితో సమయాన్ని గడపాలనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవడం నాకు ఆనందం కలిగించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం వాళ్ల నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయన్ను ప్రశంసించింది.- రేణూ దేశాయ్‌

'ఒకప్పుడు హీరో అడవులను కాపాడే వాడు- కానీ ఇప్పుడు అడవుల్లో స్మగ్లింగ్​ చేస్తున్నాడు' - Pawan Kalyan comments Movies

సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకూడదు- గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే మా తపన: పవన్ - Pawan Kalyan on Panchayats

Last Updated : Aug 15, 2024, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.