Demolition of Occupied Structures of AP Former CM Jagan House in Hyderabad : హైదరాబాద్‌లోని ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. లోటస్‌పాండ్‌లోని ఇంటి ముందు అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. రహదారికి అడ్డంగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో 3 షెడ్లను కూల్చివేశారు.
మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు - కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు - Jagan illegal sheds demolished - JAGAN ILLEGAL SHEDS DEMOLISHED
Demolition of Illegal Structures in Front of AP Ex CM Jagan House : హైదరాబాద్‌లో ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. లోటస్‌పాండ్ ముందు అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
Demolition of Occupied Structures of AP Former CM Jagan House in Hyderabad (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 2:06 PM IST