Collector inspects illegal export of PDS rice at Kakinada: కాకినాడ పోర్ట్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నాయనే సమాచారంతో కలెక్టర్ సముద్రంలోకి వెళ్లి పరిశీలించారు. కస్టమ్స్ ఘాట్ నుంచి పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి కలెక్టర్ షన్మోహన్ బోటులో సముద్రంలోకి వెళ్లారు. కాకినాడ యాంకరేజి పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి అవుతున్న జెట్టీలను పరిశీలించారు. 640 టన్నుల రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని పూర్తి విచారణ చేసి వాస్తవాలు తేలుస్తామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
అవి కేకులు కావు విదేశీ బల్లులు - బ్యాంకాక్, థాయిలాండ్ టు విశాఖ
సముద్రంలో నిలిచిన బోటు - అధికారుల సత్వర స్పందన - 9 మంది మత్స్యకారులు సేఫ్