ETV Bharat / state

'లోకేశ్​ బాగా పని చేశావు' - చంద్రబాబు అభినందనలు

మంత్రి లోకేశ్​ను అభినందించిన సీఎం - రిలయన్స్ పెట్టుబడుల సాధనలో బాగా కృషి చేశారన్న చంద్రబాబు

CM Chandrababu Congratulated Ministers Lokesh
CM Chandrababu Congratulated Ministers Lokesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 7:15 PM IST

Updated : Nov 12, 2024, 7:48 PM IST

CM Chandrababu Congratulated Ministers Lokesh : ప్రపంచంలో అతి ఎక్కువ త‌ల‌స‌రి ఆదాయం సంపాదించే వారు ఇండియాకి చెందిన వారేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వ‌న్ ఫ్యామిలి వ‌న్ ఎంట్రపెన్యూర్ (One Family One Entrepreneur) అనేది తమ ల‌క్ష్యమని వెల్లడించారు. ఏపీలో రిలయన్స్ పెట్టుబడుల సాధన (Reliance Investments in AP)లో మంత్రులు బాగా కృషి చేశారని వారిని అభినందించారు.

అతి స్వల్ప కాలంలో ఈఎంవోయూ కోసం మంత్రి నారా లోకేశ్ బాగా ప‌ని చేశారని చంద్రబాబు అభినందించారు. లోకేశ్​కు 20 ల‌క్షల ఉద్యోగాలు టార్గెట్ ఇచ్చామని, ఆ దిశ‌గా ఆయ‌న ముందుకు వెళుతున్నారని తెలిపారు. మంత్రి గొట్టిపాటి ర‌వి కూడా ఒప్పందం కార్యరూపం దాల్చడానికి బాగా స‌హ‌క‌రించారని వెల్లడించారు. మంత్రి టీజీ భ‌ర‌త్ ఉన్నత విద్యావంతుడు చాలా మంచి వ‌ర్కు చేస్తున్నారని వివరించారు. తమ వైపు ఫుల్ స్వింగ్​లో ఉన్నాం అటు రిల‌య‌న్స్ కూడా స్పీడ్​గా ఎగ్జిక్యూట్ చేస్తార‌నే పేరు ఉందని కాబ‌ట్టి ఈ ప్రాజెక్టుల‌ను 3 సంవ‌త్స‌రాల్లోనే కార్యరూపంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

రాష్ట్రానికి రిలయన్స్ రాక - రూ.65వేల కోట్లతో పెట్టుబడుల ప్రణాళికలు

Last Updated : Nov 12, 2024, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.