CM Chandrababu Missed an Accident: విజయవాడ మధురానగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లిన సీఎం భద్రతా సిబ్బంది వారించినా ఆగలేదు. వంతెనపై నడుస్తూ బుడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో వంతెనపై నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపంగా వెళ్లింది. కొంచెం పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హఠాత్ పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు, భద్రతా సిబ్బంది ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం - సీఎంకు సమీపంగా వెళ్లిన రైలు - CM Chandrababu Missed an Accident - CM CHANDRABABU MISSED AN ACCIDENT
CM Chandrababu Missed an Accident: వరద ప్రాంతాల్లో పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు వంతెన పైకి కాలినడకన వెళ్తున్న సమయంలో రైలు హఠాత్తుగా వచ్చి చంద్రబాబు పక్కనుంచి వెల్లింది. సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో పక్కనుంచి రైలు వెళ్లడం జరిగింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 4:16 PM IST
|Updated : Sep 5, 2024, 4:42 PM IST