ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 28 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Sep 28 2024- కొత్తవాటితో పాటు పాతవి - ఇక్కడ దొకరని పుస్తకమంటూ లేదు - Special Story on Lenin Center

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Sep 28, 2024, 8:00 AM IST

Updated : Sep 28, 2024, 10:42 PM IST

10:41 PM, 28 Sep 2024 (IST)

కొత్తవాటితో పాటు పాతవి - ఇక్కడ దొకరని పుస్తకమంటూ లేదు - Special Story on Lenin Center

Vijayawada Lenin Book Center: ఎక్కడా దొరకని పుస్తకాలు సైతం ఈ సెంటర్​లోని బుక్స్ స్టాల్స్​లో లభ్యమౌతాయి. ఆంధ్రప్రదేశ్​లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి సైతం అనేక మంది పుస్తక ప్రియులు వారికి కావాల్సిన పుస్తకాలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతుల వారికి కావాల్సిన పుస్తకాలు ఇక్కడి షాపుల్లో దొరుకుతాయి. విద్యా, ఉపాధికి సంబంధించిన పుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలూ ఇక్కడ పాఠకులు, విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. అదే విజయవాడలోని లెనిన్ సెంటర్. ఇక్కడి పుస్తకాల షాపుల విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:16 PM, 28 Sep 2024 (IST)

ఏపీకి లులు గ్రూప్ - సీఎం చంద్రబాబుతో ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ - Lulu Chairman Meets Chandrababu

Yusuff Ali Met CM Chandrababu : రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎంతో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై ఇరువురూ చర్చించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:25 PM, 28 Sep 2024 (IST)

దొరకని చిరుత - రెండ్రోజులుగా కన్పించని ఆనవాళ్లు - Leopard in Kadiyam Nursery

Leopard Roaming in Kadiyam Nursery : తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ చిరుత కొనసాగతోంది. దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రెండ్రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని డీఎఫ్​ఓ ప్రసాదరావు వివరించారు. వర్షం వల్ల దాని పాదముద్రలు నమోదు కావడం లేదన్నారు. చిరుతకడియపులంక నర్సరీల నుంచి గోదావరి లంకల వైపు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ప్రసాదరావు వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:05 PM, 28 Sep 2024 (IST)

సిరిసిల్ల నేతన్న అద్భుతం - 18 లక్షల రూపాయలతో బంగారు చీర - sircilla Handloom golden saree

Golden Saree Weaves in Sircilla : తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్​కుమార్ బంగారు చీరను చేనేత మగ్గంపై నేసి ఔరా అనిపించాడు. ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం, 200 గ్రాముల బంగారంతో గోల్డ్ చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:49 PM, 28 Sep 2024 (IST)

'హైడ్రా అంటే భరోసా, బాధ్యత - ఇప్పుడు కాకపోతే చెరువులను ఎప్పటికీ కాపాడుకోలేం' - Musi River Front Development

Musi River Front Development Project : హైదరాబాద్​లోని మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. 2026 జూన్‌లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ అన్నారు. ఇప్పుడు కాకపోతే చెరువులు, నాళాలను ఎప్పటికీ కాపాడుకోలేమన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:38 PM, 28 Sep 2024 (IST)

జగన్​కు డిక్లరేషన్‌ ఇవ్వడం ఇష్టం లేదు - అందుకే తిరుమల వెళ్లలేదు: బుద్దా వెంకన్న - Buddha Venkanna Fires on YS Jagan

Buddha Venkanna Fires on YS Jagan : తిరుమలను స్వార్ద రాజకీయాల కోసం జగన్ వాడటం నీచమని టీడీపీ నేత బుద్దావెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెళ్తానన్న జగన్​ శుక్రవారం సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మనం అనుకుంటే కాదు ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలమన్న ఆయన, వెంకన్న స్వామి అనుమతి లేదు‌ కాబట్టే వెళ్లలేక‌పోయానని అన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:43 PM, 28 Sep 2024 (IST)

తిరుమల కల్తీ నెయ్యి అంశంపై విచారణ వేగవంతం - తిరుపతి చేరుకున్న సిట్‌ అధికారులు - SIT TEAM TO TIRUMALA

SIT TEAM TO TIRUMALA: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై విచారణ చేసేందుకు సిట్‌ అధికారులు తిరుపతి చేరుకున్నారు. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో తిరుపతి, తిరుమలలో సభ్యులు పర్యటిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:37 PM, 28 Sep 2024 (IST)

వేల కోట్లు కొట్టేసిన ఆ ఘనుడెవరో అందరికీ తెలుసు - ఏ ప్యాలెస్‌లో ఉన్నా విచారణ జరపాలి: వైఎస్‌ షర్మిల - YS Sharmila on YSRCP

APCC Chief YS Sharmila on YSRCP: వైఎస్సార్సీపీపై, ఆ పార్టీ అధ్యక్షుడిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. గనుల దోపిడీలో వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని, పెద్ద డొంకలూ కదలాలన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్‌లో ఉన్నా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి వెనక వేల కోట్లు కొట్టేసిన ఆ ఘనుడెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:30 PM, 28 Sep 2024 (IST)

అనాలోచిత నిర్ణయాలతో సీఎం రేవంత్​ పాలన - హైడ్రా బాధితులకు అండగా ఉంటాం: హరీష్​రావు - HARISH RAO MEET HYDRA VICTIMS

BRS MLA Harish Rao Fires on Cong Govt : పేదల ఇళ్లు కూల్చేసి మూసీపై పెద్ద భవనాలకు అనుమతిస్తారా అంటూ బీఆర్​ఎస్​ నేత హరీశ్​రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్​ఎస్​ హైడ్రా బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:14 PM, 28 Sep 2024 (IST)

365 రోజులు 450పైగా ఉత్సవాలు - ప్రతీరోజు పండగే - 450 FESTIVALS IN TIRUMALA

365 Days 450 Festivals In Tirumala: సంవత్సరానికి 365 రోజులే. కానీ తిరుమల వేంకటేశ్వర స్వామికి 365 రోజుల్లో 450 పైనే ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి రోజూ ఒక పండుగగా, ప్రతి పూటా పరమాన్నభరిత నివేదనలతో, ఏడు కొండల వాడు సంవత్సరం పొడవునా పూజలు అదుకుంటూ ఉత్సవాల దేవునిగా ఆరాధింపబడుతున్నారు. అది ఎలా అని అనుకుంటున్నారా? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:03 PM, 28 Sep 2024 (IST)

దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్‌ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు? : హోంమంత్రి అనిత - Home Minister Comments On Jagan

Home Minister Anitha Sensational Comments on YS Jagan : తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టడం ఇష్టంలేక పర్యటన రద్దు చేసుకున్న జగన్‌ కుంటిసాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తల్లికి, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు. ఏనాడూ తిరుమల లడ్డూ తినని జగన్‌ నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్‌ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:02 PM, 28 Sep 2024 (IST)

మీరు కారుని అద్దెకిస్తున్నారా? అయితే జాగ్రత్త - మీకు తెలియకుండానే! - Cars scam in Kadapa

People Committing Frauds by Pawning Cars in Kadapa: కడపలో కొత్త తరహా మోసం కేసు వెలుగులోకి వచ్చింది. కార్లను అద్దెకు తీసుకుని కుదవ పెట్టి మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కోట్ల విలువ చేసే 26 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్ల కుంభకోణం కడపలో చర్చనీయాంశంగా మారింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:54 PM, 28 Sep 2024 (IST)

శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టం - సందడిగా అంకురార్పణ - Sri Paidithalli Sirimanotsavam

Sri Paidithalli Sirimanotsavam Ankurarpana Program: విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అమ్మవారి సిరిమానును తెచ్చే ప్రక్రియను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సిరిమాను కోత, తరలింపు చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలిరావటంతో పెదతాడివాడ సందడిగా మారింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:53 PM, 28 Sep 2024 (IST)

60 ఏళ్లలో చూడని ప్రళయం - వర్షం ధాటికి కొండలు కరిగి ఊర్లనే మింగేసింది - Tribes Problems on Rains

Tribes Facing Severe Problems Due to Heavy Rains : భారీ వర్షాలకు గెడ్డలు పొంగడంతో అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇళ్లన్నీ వరద నీటిలో మునిగి నిరాశ్రయులయ్యారు. వరదలకు గ్రామంలోకి పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్టు కొట్టుకొచ్చాయి. పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కూడా అంత సులభం కాదు. అత్యాధునికమైన సాంకేతికతో కూడిన డ్రోన్‌ కెమెరాలు, జీపీఎస్‌ సర్వే ద్వారా ఆస్తి, పంట నష్టం అంచనాలు వేసి ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత గిరిజనులు కోరుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:48 PM, 28 Sep 2024 (IST)

బడులను ముంచిన బుడమేరు - విద్యాశాఖ అధికారులకు నష్ట నివేదికలు - govt schools damaged floods

Budameru Flood Effect on Public Schools in Vijayawada : విజయవాడలో వచ్చిన వరద వల్ల ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక్కడ ఉన్న చాలా పాఠశాలల్లో ఇసుక, మట్టి పేరుకుపోయింది. వరద నీటిలో విలువైన ఫర్నీచర్స్​, రికార్డులు, పుస్తకాలు పాడయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు నివేదించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:49 PM, 28 Sep 2024 (IST)

తీర‌ప్రాంత అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ పరిర‌క్షణకు ప్రాధాన్యం: నారాయణ - Environment Conservation in AP

Minister Narayana on Environment Conservation in AP: రాష్ట్రంలో తీర‌ప్రాంత అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ పరిర‌క్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్ ప్లాన‌ర్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంయుక్త ఆధ్వర్యంలో తీర‌ ప్రాంత ప‌ర్యావ‌ర‌ణ పరిర‌క్షణ అనే అంశంపై జాతీయ స‌ద‌స్సు జరిగింది. ఇందులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. భార‌తీయ సాంకేతికతతో ప్రకృతి వైప‌రీత్యాలను అధిగ‌మించే అంశాలపై సదస్సులో చర్చ జరిగినట్లు స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ డైరెక్టర్‌ రమేశ్ తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:55 AM, 28 Sep 2024 (IST)

గత ప్రభుత్వ నిర్లక్ష్యం - అటు వెళ్లేందుకు కూడా భయపడుతున్న జనం - Tunnel Situation in Vijayawada

YCP Government Neglected Tunnel in Vijayawada : విజయవాడలోని సొరంగ మార్గం పూర్వ వైభవం కోల్పోయింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై అధ్వాన స్థితికి చేరింది. చిన్నపాటి రంధ్రాలు ఏర్పడి వర్షపు నీరు సైతం కిందకు కారుతుంది. సొరంగం గోడలన్నీ పాచి పట్టి దుర్వాసన వస్తోంది. లోపల విద్యుత్ దీపాలు సైతం సరిగ్గా వెలగకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువైపు ప్రయాణమంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:56 AM, 28 Sep 2024 (IST)

బుగ్గనతో అంటకాగిన అధికారులకు కీలక పదవులు - తెర వెనుక ఎవరున్నారన్న విషయంపై గుసగుసలు - YCP Officials key Positions in Govt

YCP Officials key Positions in Government : వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో అంటకాగిన కొందరు అధికారులకు కూటమి ప్రభుత్వంలోనూ కీలక పదవులు దక్కాయి. అప్పట్లో ప్రజలను, ప్రతిపక్షాలను పీడించినవారికి ఇప్పుడు పదవులు దక్కడంతో తెరవెనుక ఎవరున్నారన్న విషయంపై కర్నూలు జిల్లాలో చర్చ జరుగుతోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:08 AM, 28 Sep 2024 (IST)

పండుగ వేళ ప్రయాణికులకు గుడ్​న్యూస్​- 10 శాతం రాయితీ ఆఫర్​ వీరికి మాత్రమే - Good News for Passengers

10 Percent Discount for Passengers in APSRTC Dolphin Cruise and Amaravathi Buses : పండుగ వేళ ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ప్రయాణికులకు గుడ్​న్యూస్​ చెప్పింది. హైదరాబాద్​, బెంగళూరు, ఏపీ నుంచి సొంతూర్లకు వెళ్లడానికి 10 శాతం రాయితీతో ఈ బస్సుల్లో టికెట్లు బుక్​ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:04 AM, 28 Sep 2024 (IST)

'సిబ్బంది ముందే గుర్తించి కంప్లైంట్​ చేశారు- కానీ వారు మాత్రం పట్టించుకోలేదు' - Tirumala Laddu Issue in AP

Tirumala Laddu Issue in AP : ఒకప్పుడు తిరుమలలోని ఏ వీధుల్లో తిరిగిన శ్రీవారి లడ్డూ ఘుమఘుమలే. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోని వచ్చిన అనంతరం శ్రీవారి లడ్డూ మిఠాయి కొట్లలోని ఒక సరకుగానే మారిపోయింది. నాణ్యతను పక్కన పెట్టి నాసిరకం నెయ్యి, జీడిపప్పు, యాలకులను వినియోగించారు. దీంతో రుచి, సువాసన పూర్తిగా మారిపోయింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:06 AM, 28 Sep 2024 (IST)

ఏది గుడ్‌ టచ్‌, ఏదీ బ్యాడ్‌ టచ్‌ - పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది మీరే! ఇవిగో కొన్ని చిట్కాలు - Good Touch Bad Touch Instructions

Good Touch and Bad Touch Instructions for Girls : ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియట్లేదు. ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే సుపరిచితులతోనే బాలికలకు ముప్పు పొంచి ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ప్రేమని మాయమాటలు చెబుతున్నారు. నమ్మించి ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చెంపలు తడుముతుంటే ముద్దు చేస్తున్నారని అనుకుంటున్నారే తప్ప రాక్షసుల కామ వాంఛను గ్రహించడంలేదు. అందుకే తల్లిదండ్రులు మేల్కోవాలి. పిల్లలకు ‘గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌’ ఏదో తెలియజేయాలి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:07 AM, 28 Sep 2024 (IST)

అంధకారంలో విశాఖ మహానగరం - వేలల్లో వెలగని వీధి దీపాలు - Unlit Street Lights In Visakha

Thousands Of Unlit Street Lights In Visakhapatnam : వైజాగ్​ నగరం కారు చీకట్లలో చిక్కుకుంది. ఏ కాలనీ చూసినా అంధకారంలో మగ్గుతున్నాయి. రోజుల తరబడి వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం కాలనీల వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:08 AM, 28 Sep 2024 (IST)

వెంకటరెడ్డి చర్యలతో రూ.2,566 కోట్ల నష్టం - రిమాండ్‌ రిపోర్టుని న్యాయస్థానానికి సమర్పించిన ఏసీబీ - Venkata Reddy Remand Report

Ex Mining Director Venkata Reddy Remand Report: ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతిలో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డిది నేరపూరిత కుట్రేనని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపింది. న్యాయస్థానానికి రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన ఎసీబీ వెంకటరెడ్డి చర్యలతో రాష్ట్ర ఖజానాకు 2 వేల 566 కోట్ల మేర నష్టం వచ్చిందని వెల్లడించింది. జయప్రకాశ్‌ పవర్‌ వెంచెర్స్‌ సంస్థ 15 వందల 28 కోట్లు చెల్లించాల్సి ఉండగా 2 వందల ఒక కోటి మాత్రమే జమ చేసిందని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:05 AM, 28 Sep 2024 (IST)

ఫలించని వెంకట రెడ్డి ఎత్తుగడలు - ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు - Venkata Reddy Arrest

Venkata Reddy Efforts to Escape from ACB: అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించుకునేందుకు గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకట రెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దిల్లీ కంటోన్మెంట్‌లో దాక్కున్నారు. రెండున్నర నెలలుగా అక్కడే మకాం వేసిన వెంకట రెడ్డి ఏసీబీ ఆచూకీ పసిగట్టి దిల్లీ వెళ్లేలోపే హైదరాబాద్‌కి వచ్చారు. శంషాబాద్‌ రిసార్ట్‌లో ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:00 AM, 28 Sep 2024 (IST)

దాగుడుమూతల చిరుత - ఎక్కడుందో ! ఏమైందో? - Leopard Active at Diwancheruvu

Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari : తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దివాన్​ చెరువు అభయారణ్యంలో నుంచి జనావాసాల్లోకి వచ్చిన చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిరుత ఆచూకీ కోసం 20 ట్రాప్, 10 సీసీ కెమెరాలు, బోన్లులను ఏర్పాటు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:01 AM, 28 Sep 2024 (IST)

విశాఖ ఉక్కుకు ఊపిరి - సెయిల్‌లో విలీనం చేసే యోచనలో కేంద్రం! అదే జరిగితే - Visakha Steel Plant Merge with SAIL

Central Government Plans to Merge Visakhapatnam Steel Plant with SAIL : ‘ఆంధ్రుల హక్కు’గా ఖ్యాతి గాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో విశాఖ ఉక్కును విలీనం చేసే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్లాంటు మనుగడకు ఇదే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తుండటంతో సెయిల్‌లో విలీనం దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:18 AM, 28 Sep 2024 (IST)

రాష్ట్రానికి రానున్న రూ.లక్ష కోట్ల పెట్టుబడులు - ఏపీ జెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ భాగస్వామ్యంతో విద్యుత్‌ ప్రాజెక్టులు - APGENCO and NHPC in AP

Power Projects in Partnership with APGENCO and NHPC: ఎన్డీఏ కూటమి సర్కార్‌ రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌ రంగంలో త్వరలోనే లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏపీ జెన్‌కో, ఎన్​హెచ్​పీసీ భాగస్వా‌మ్యంతో రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటిని రెండు దశల్లో పూర్తికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. | Read More

Last Updated : Sep 28, 2024, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.