ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 30 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Mon Sep 30 2024- దూకుడు పెంచిన సిట్‌ - నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా - SIT Inquiry Adulteration Ghee Case

author img

By Andhra Pradesh Live News Desk

Published : 2 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

07:57 AM, 30 Sep 2024 (IST)

మద్యం రిటైల్​ వ్యాపారం ఇక ప్రైవేటుకి - నేడో రేపో ప్రకటించే ఛాన్స్ - AP New Liquor Policy Notification

New Liquor Shops Notification in AP : రాష్ట్రంలో మద్యం విధానంపై నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రిటైల్‌ వ్యాపారాన్ని ప్రైవేట్​కు అప్పగించే ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు అక్టోబర్​లో లైసెన్సుల జారీ పూర్తిచేసేందుకు ఎక్సైజ్‌ శాఖ సన్నద్ధమవుతోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:02 AM, 30 Sep 2024 (IST)

దూకుడు పెంచిన సిట్‌ - నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా - SIT Inquiry Adulteration Ghee Case

Adulteration Ghee Case in Tirumala : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏర్పాటైన సిట్‌ రెండోరోజు దర్యాప్తును ముమ్మరం చేసింది. అధికారులు పని విభజన చేసుకుని విచారణ వేగవంతం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయ్యి నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా తీశారు. ప్రొక్యూర్‌మెంట్‌ జీఎంకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. | Read More

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.