AP Deputy CM Pawan Donated One Crore Rupees to CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందించారు.
తెలంగాణ సీఎంను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ - రూ.కోటి చెక్ అందజేత - ap deputy cm donates 1 crore to Tg - AP DEPUTY CM DONATES 1 CRORE TO TG
AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందించారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 10:44 AM IST