- శాసనసభ రేపటికి వాయిదా
- అందుబాటులో లేని, ఇతర కారణాలతో ప్రమాణం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు
- ఇవాళ 172 మందితో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి
- రేపు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభ
- రేపు ప్రమాణం చేయనున్న జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావు
- సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ
- రేపు ఉ. 11కు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడుని ఎన్నుకోనున్న శాసనసభ
LIVE UPDATES: శాసనసభ రేపటికి వాయిదా - 172 ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన బుచ్చయ్యచౌదరి - AP ASSEMBLY SESSIONS - AP ASSEMBLY SESSIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 9:11 AM IST
|Updated : Jun 21, 2024, 2:12 PM IST
AP Assembly Sessions 2024 Live Updates : సీఎం నారా చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా కించపరడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. శాసనసభ సమావేశాలు ఉదయం 9.46 గంటలకు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ 172 ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. శాసనసభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడుని ఎన్నుకోనున్నారు.
LIVE FEED
రేపు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభ
రేపు సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక సభాపతి ఎన్నిక
- శాసనసభ రేపటికి వాయిదా
- ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి
- ఇవాళ రానివారితో రేపు ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్
- రేపు సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక సభాపతి ఎన్నిక
స్పీకర్‌గా నామినేషన్
- శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు
- అయ్యన్నపాత్రుడు తరఫున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు
- నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
- నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు లోకేష్, పయ్యావుల, అచ్చెన్న
- నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సత్యకుమార్, నాదెండ్ల మనోహర్
ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం
- సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రూల్స్‌బుక్, రాజ్యాంగ పుస్తకాలు
- ఎమ్మెల్యేలకు బ్యాగు కిట్ అందజేసిన శాసనసభ వ్యవహారాల కార్యాలయం
- బ్యాగు కిట్‌లో అసెంబ్లీ రూల్స్‌బుక్, రాజ్యాంగ పుస్తకాలు
నేడు గౌరవ సభలో చంద్రబాబు
- నేడు గౌరవ సభలో చంద్రబాబు అంటూ వీడియో పోస్ట్ చేసిన భువనేశ్వరి
- నిజం గెలిచింది - ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం అంటూ భువనేశ్వరి పోస్ట్
- నాడు సభలో శపథం - నేడు అదే సభకు సీఎం హోదాలో అంటూ భువనేశ్వరి హర్షం
పార్టీలవారీగా బలాబలాలు
- శాసనసభలో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 మంది సభ్యులు
- శాసనసభలో 11 మంది వైఎస్సార్సీపీ సభ్యులు
ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఛాంబర్‌కు వెళ్లిన మాజీ సీఎం
- అసెంబ్లీ వెనుక గేటు నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి జగన్
- గతంలో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి జగన్
- అమరావతి రైతులు నిరసన తెలుపుతారని బయటనుంచి అసెంబ్లీకి జగన్
- అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా సభలోకి వెళ్లని జగన్
- సభ ప్రారంభమైన 5 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణానికి జగన్
- తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టిన జగన్
- ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఛాంబర్‌కు వెళ్లిన జగన్
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు డీబీవీ స్వామి, కొండపల్లి శ్రీనివాస్
- ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మంత్రి వాసంశెట్టి శుభాష్
- ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు ఎన్.ఎం.డి.ఫరూక్, బి.సి.జనార్దన్‌రెడ్డి
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు పయ్యావుల కేశవ్, లోకేష్
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు పార్థసారథి, నిమ్మల రామానాయుడు
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు ఆనం, రామ్‌ప్రసాద్‌రెడ్డి
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు సంధ్యారాణి, సత్యకుమార్
- ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత
అసెంబ్లీ సమావేశాలు
- కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం
- సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి
- ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు
- ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
నాలుగోసారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు
- శాసనసభ సమావేశాలు ప్రారంభం
- అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి సీఎం చంద్రబాబు
- ముఖ్యమంత్రి హోదాలో గౌరవ సభకు చంద్రబాబు
- రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబునాయుడు
- సీఎంగానే మళ్లీ సభలో అడుగుపెడతానని 2021లో చంద్రబాబు శపథం
- శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు
- కుటుంబసభ్యులపై నాటి అధికార పక్షం వ్యాఖ్యలతో చంద్రబాబు ఆవేదన
- నాడు సభనుంచి ఆవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు
- గౌరవ సభకే వస్తానని నాడు శపథం చేసిన చంద్రబాబు
- నాలుగోసారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు
తొలిసారి శాసనసభకు హాజరైన పవన్‌కల్యాణ్
- సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణం తర్వాత జగన్ ప్రమాణానికి అనుమతి
- తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సభకు హాజరైన పవన్‌కల్యాణ్
చంద్రబాబును ఆలింగనం చేసుకున్న పవన్‌కల్యాణ్
- అసెంబ్లీ మొదటి గేటు వద్ద చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన కూటమి ఎమ్మెల్యేలు
- అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించి ఆశీనులైన చంద్రబాబు
- చంద్రబాబును ఆలింగనం చేసుకున్న పవన్‌కల్యాణ్
- చంద్రబాబుకు అభినందనలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు
శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు
- కాసేపట్లో శాసనసభ సమావేశాలు
- అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి సభలోకి సీఎం చంద్రబాబు

- నాడు సభనుంచి అవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు

శాసనసభకు ఎమ్మెల్యేలు
- కాసేపట్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం
- శాసనసభకు చేరుకున్న ఉపముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్
- శాసనసభ ప్రాంగణంలోకి జగన్ వాహనానికి ఇవాళ్టికి అనుమతి
- శాసనసభకు చేరుకుంటున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేగానే జగన్ ప్రమాణం చేస్తారు: పయ్యావుల
- కాసేపట్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం
- శాసనసభకు చేరుకున్న పవన్‌కల్యాణ్, లోకేష్

- సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ ప్రమాణం చేస్తారు: పయ్యావుల
కాసేపట్లో గౌరవ సభకు సగౌరవంగా వెళ్లనున్న చంద్రబాబు
- వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు
- ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు
- ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఉదయం 9.46 గంటలకు శాసనసభ ప్రారంభం
- నేడు కొలువుదీరనున్న 16వ శాసనసభ
- ఇవాళ ఉదయం 9.46 గంటలకు శాసనసభ ప్రారంభం
- తొలుత సభానాయకుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం
- చంద్రబాబు తర్వాత ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణం
- ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య
- తొలి రోజు సభకు రాలేకపోయిన వారికి రేపు సభ తొలి సెషన్‌లో ప్రమాణం
- స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నేడు నామినేషన్లు దాఖలు
- రేపు సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్ ఎన్నిక
- స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్న అయ్యన్నపాత్రుడు
- నూతన స్పీకర్‌ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టనున్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు
- స్పీకర్‌ను ఉద్దేశించి తొలుత సీఎం చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేల ప్రసంగం
- చీఫ్ విప్‌గా వ్యవహరించనున్న సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర
- స్పీకర్ సమాధానం ఇచ్చాక శాసనసభ నిరవధిక వాయిదా
అసెంబ్లీకి వెళ్లనున్న చంద్రబాబు
- కాసేపట్లో వెంకటపాలేనికి ముఖ్యమంత్రి చంద్రబాబు