ETV Bharat / state

విజయనగరంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు - AP Election 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 11:44 AM IST

Updated : Jun 4, 2024, 1:54 PM IST

AP Election Result Vizianagaram District : ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. విజయనగరం జిల్లాలో కూటమి అభ్యర్థులు క్లీన్​ స్వీప్​ చేశారు.

election_result
election_result (ETV Bharat)

AP Election Result Vizianagaram District : ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో దూసుకుపోతున్నారు. నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుపై ముందంజలో ఉన్నారు. శృంగవరపుకోట టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి, వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బొబ్బిలి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్‌.వెంకట చిన అప్పలనాయుడుపై టీడీపీ అభ్యర్థి బేబీ నాయన ముందంజలో ఉన్నారు.

Last Updated : Jun 4, 2024, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.