ETV Bharat / sports

'పంత్ పట్ల జాగ్రత్త వహిస్తున్నాం- అప్పటిదాకా చెప్పలేం' - rishabh pant Nca

Rishabh Pant Comeback: యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ కమ్​బ్యాక్ గురించి దిల్లీ మెంటార్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ గంగూలీ ఏమన్నాడంటే?

PANT Rishabh Pant Comeback
PANT Rishabh Pant Comeback
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 1:09 PM IST

Updated : Mar 2, 2024, 2:17 PM IST

Rishabh Pant Comeback: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్​లోకి రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అతడు 2024 ఐపీఎల్​లో దిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్​ తర్వాత కోలుకుంటున్న రిషభ్​కు,​ ఎన్​సీఏ (National Cricket Academy) మార్చి 5న క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ దిల్లీ క్యాపిటల్స్​ క్యాంప్​లో చేరనున్నాడు. అయితే ఈ విషయంపై జట్టు మెంటార్ సౌరభ్ గంగూలీ స్పందించాడు.

'పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ, ఇప్పటికీ టోర్నీలో పంత్ కొన్ని మ్యాచ్​లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మార్చి 5న ఎన్​సీఏ పంత్​కు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అతడి కెప్టెన్సీ విషయం గురించి ఆలోచిస్తాం. పంత్​కు క్రికెట్​లో లాంగ్ కెరీర్​ ఉంది. అందుకే మేం అతడి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడే అతడిపై పనిభారం పెట్టలేం. ఎన్​సీఏ నుంచి రిలీజ్ అయ్యాక, అతడు దిల్లీ క్యాంప్​లో చేరతాడు. అప్పుడు పంత్ కమ్​బ్యాక్, వికెట్ కీపింగ్ గురించి​ అతడితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాం. అతడు ఐపీఎల్​ నాటికి ఫిట్​గా లేకపోతే మాకు రికీ భుయ్, షయ్ హోప్, స్టబ్స్ వికెట్ కీపింగ్​ కోసం​ ఉన్నారు' అని గంగూలీ అన్నాడు.

ఇక పంత్ 2022 డిసెంబర్​లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పట్నుంచి టీమ్ఇండియాకు దూరమయ్యాడు. అతడు గతేడాది ఐపీఎల్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్​, వన్డే వరల్డ్​ కప్​నకూ దూరమయ్యాడు. అయితే ప్రస్తతం పంత్ బ్యాటింగ్​తోపాటు, వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ, దిల్లీ మేనేజ్​మెంట్ అతడికి ఆ బాధ్యతలు ఇస్తుందా లేదా అనేది ఫుల్ కాన్ఫిడెంట్​గా పంత్- 2024 IPL లో బరిలోకి దిగడం పక్కా!

Delhi Captials Team 2024: రిషభ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, ప్రవీణ్ దూబే, అన్రిచ్ నోకియా, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగ్డి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యశ్ ధుల్, ముకేశ్ కుమార్, హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార కుషాగ్రా, షయ్ హోప్​.

ఫుల్ కాన్ఫిడెంట్​గా పంత్- 2024 IPL లో బరిలోకి దిగడం పక్కా!

ఐపీఎల్ హిస్టరీలోనే యంగ్​ కెప్టెన్​గా విరాట్ - లిస్ట్​లో పంత్, గిల్ - ఇంకా ఎవరంటే?

Last Updated : Mar 2, 2024, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.