ETV Bharat / sports

IPL ఫేమస్ భామలు- ఈ క్యూట్‌ ముద్దుగుమ్మలు గుర్తున్నారా? - Ipl Famous Girls - IPL FAMOUS GIRLS

IPL Famous Girls: ఐపీఎల్​ టాలెంటెడ్ ప్లేయర్లతోపాటు అందమైన భామలనూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అయితే లేడీ క్రికెట్ ఫ్యాన్స్​ తమతమ ఫేవరెట్ జట్లను సపోర్ట్​ చేసేందుకు స్టేడియానికి వస్తుంటారు. ఈ క్రమంలో కెమెరాకు చిక్కిన భామలు వైరల్​గా మారిపోతుంటారు. అలా ఇప్పటివరకు పాపులరైనా ముద్దుగుమ్మలెవరో తెలుసా?

Ipl Famous Girls
Ipl Famous Girls
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 3:56 PM IST

IPL Famous Girls: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. దాదాపు అన్ని మ్యాచ్‌లకు ఆయా క్రికెట్ ఫ్యాన్స్​ పెద్ద సంఖ్యలో స్టేడియాలకు తరలొచ్చి తమ ఫేవరెట్ టీమ్స్​కు సపోర్ట్‌ చేస్తారు. తమ అభిమాన ఆటగాళ్లు కొట్టే బౌండరీలు, పడగొట్టే వికెట్లను ఓ రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తమ టీమ్‌కి సపోర్ట్‌ చేస్తున్నప్పుడు కొందరు బ్యూటీలు కెమెరా కంటికి చిక్కి వైరల్‌ అవుతుంటారు. అలా ఇప్పటి వరకు ఐపీఎల్‌ హిస్టరీలో తమ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, రియాక్షన్లతో చాలా మందే పాపులర్‌ అయ్యారు. వారెవరో చూద్దాం.

మాల్తీ చాహర్
2018 ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, స్టేడియంలోని బిగ్‌ స్క్రీన్‌పై కనిపించిన మాల్తీ చాహర్‌కి చాలా మంది ఫ్యాన్స్​ అయిపోయారు. ఈ మిస్టరీ లేడీ తన బ్యూటీతో ప్రొఫెషనల్ మోడల్ కంటే ఏ మాత్రం తక్కువ కాదనే కామెంట్లు వచ్చాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం వల్ల చాలా మంది ఆమె వివరాలు కనుక్కోవడానికి ట్రై చేశారు చివరికి ఆమె చెన్నై బౌలర్‌ దీపక్ చాహర్ సోదరి అని తేలింది.

శశి ధీమాన్
2022లో పంజాబ్ కింగ్స్‌కు సోషల్ మీడియా హ్యాండ్లర్ శశి ధీమాన్‌, తన టీమ్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నప్పుడు కెమెరాకి చిక్కింది. ఈ అందమైన భామ వెంటనే క్రికెట్ ఫ్యాన్స్​ కుర్రాళ్ల క్రష్‌ లిస్ట్​లో చేరిపోయింది. శశి ధీమాన్‌ ప్రముఖ స్టాండ్- అప్ కమెడియన్. చాల కామిక్ ప్లాట్‌ఫామ్‌లలో పెర్ఫార్మెన్స్​లు ఇచ్చింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 218K (2 లక్షల 18వేలు) ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఆర్తి బేడీ
కోల్‌కతా నైట్ రైడర్స్- దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, కెమెరా లెన్స్‌ ఫోకస్ చేయడం వల్ల ఆర్తి బేడీ అనే అమ్మాయి ఓవర్‌ ది నైట్‌ పాపులర్‌ అయిపోయింది. ఈ అందమైన కేకేఆర్‌ ఫ్యాన్‌ స్మైల్‌, రియాక్షన్లు హైలైట్‌ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ ఒక ప్రొఫెషనల్ యాక్ట్రెస్‌ అంట. ఆమెకు ఇన్​స్టాగ్రామ్​లో 264K ఫాలోవర్స్‌ ఉన్నారు.

సాహిబా షెర్నీ
2023 ఐపీఎల్‌ ఎడిషన్‌లో స్టేడియంలోని కెమెరా గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్‌ విభాగం వైపు తిరిగింది. అక్కడ ఓ స్టన్నింగ్ లేడీని కెమెరా ఫోకస్‌ చేసింది. ఆమె తర్వాత సోషల్ మీడియాలో చాలా మందిని ఆకర్షించింది. పాపులర్‌ షో రోడీస్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. ఆమె పేరు సాహిబా, పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ఆమె వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్.

దీపికా ఘోష్
2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో, రెట్‌ కలర్‌ ఆఫ్ షోల్డర్ టాప్ ధరించిన దీపికా ఘోష్ వైరలైంది. ఆమె స్మైల్, విరాట్ కోహ్లీ, ఆర్సీబీపై ఉన్న ఇష్టం విరాట్ డాంగర్ల్ (Virat's Dangirl), ఆర్సీబీ గర్ల్, మిస్టరీ గర్ల్ వంటి పేర్లు తెచ్చిపెట్టాయి. దీపికా ఇన్‌స్టాగ్రామ్‌లో 374K ఫాలోవర్స్‌ ఉన్న, ఇన్‌ఫ్లుయెన్సర్ అని తెలిసింది.

శృతి తులి
IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్‌ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, కెమెరా సీఎస్కే ఫ్యాన్‌ శృతి తులిపై ఫోకస్ చేశాయి. అంబటి రాయుడు సిక్స్‌కి శృతి రెస్పాన్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. చాలా మంది ప్రేక్షకులు ఆమె లుక్‌కి ఫిదా అయిపోయారు.

అదితి హుండియా
2022లో ముంబయి ఇండియన్స్‌కు సపోర్ట్‌ చేస్తూ కనిపించిన అదితి హుండియా తన లుక్స్‌తో సోషల్ మీడియాను బ్రేక్ చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను పరిశీలిస్తే, ఈ బ్యూటీ ప్రొఫెషనల్ సూపర్ మోడల్ అని తెలిసింది. తర్వాత ఆమె స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌తో డేటింగ్ చేస్తోందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతానికి ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడూ అదితి తరచూ ముంబయి మ్యాచ్‌లకు హాజరవుతోంది.

రియానా లాల్వానీ
IPL 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన సూపర్‌ ఓవర్‌లో రియానా లాల్వానీ ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా పాపులర్‌ అయ్యాయి. చివరికి నెటిజన్లు ఆమెకు 'సూపర్ ఓవర్ గర్ల్' అనే బిరుదు అందజేశారు.

ఫ్రాంచైజీకి లక్ తెచ్చిన ప్రీతీ జింటా - ఆ తప్పు వరంగా మారింది! - Preity Zinta IPL 2024

కింగ్ దంచేశాడు - విజయం బెంగళూరుదే - RCB Vs PBKS IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.