ETV Bharat / sports

అంతిమ్‌ పంగల్‌ అక్రిడేషన్‌ రద్దు- పారిస్‌ నుంచి భారత రెజ్లర్ ఔట్​ - Antim Panghal Disqualification - ANTIM PANGHAL DISQUALIFICATION

Antim Panghal Disqualification : భారత రెజ్లర్ అంతిమ్‌ పంగల్ అక్రిడేషన్‌ రద్దు చేసిన ఒలింపిక్‌ కమిటీ. ఇంతకీ ఏమైందంటే?

Antim  Panghal
Antim Panghal (ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 8, 2024, 7:33 AM IST

Updated : Aug 8, 2024, 7:55 AM IST

Antim Panghal Accreditation Cancelled : స్టార్ రెజ్లర్ వినేశ్​ ఫొగాట్ కాంటవర్సీ నడుస్తున్న తరుణంలో పారిస్ ఒలింపిక్స్​లో మరో అనూహ్య ఘటన జరిగింది. భారతకు చెందిన రెజ్లర్ అంతిమ్​ పంగాల్‌ అక్రిడేషన్​ను ఒలింపిక్‌ కమిటీ రద్దు చేసింది. ఇటీవలే ఆమె సోదరిని ఒలింపిక్‌ విలేజ్‌కు పంపినందున ఆమెపై ఈ విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Aug 8, 2024, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.