ETV Bharat / politics

జనసేనలోకి బాలినేని, కిలారి రోశయ్య, ఉదయభాను - ముహూర్తం ఎప్పుడంటే ? - YSRCP Leaders to Join Janasena - YSRCP LEADERS TO JOIN JANASENA

YSRCP Leaders to Join Janasena: వైఎస్సార్సీపీకి గుడ్​బై చెప్పిన నేతలు జనసేనలోకి చేరేందుకు ముహూర్తం ఫిక్స్​ అయింది. ఈనెల 26న బాలినేని శ్రీనివాస్, కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు మరికొంత నేతలు సైతం వైఎస్సార్సీపీని వీడనున్నారు.

YSRCP Leaders to Join Janasena
YSRCP Leaders to Join Janasena (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 7:31 PM IST

YSRCP Leaders to Join Janasena: జగన్‌కు గుడ్‌బై చెప్తున్న వైఎస్సార్సీ నేతలు ఒక్కొక్కరుగా పవన్‌కు జైకొడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను బాటలోనే గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్‌బాబు, రత్నభారతి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.

వీరంతా ఈనెల 26న జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ సమక్షంలో మంగళగిరిలో జనసేన కండువా కప్పుకోనున్నారు. అదే విధంగా రోశయ్య వియ్యంకుడు, ఒంగోలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు.

వైఎస్సార్సీపీకి మరో షాక్​ - పార్టీకి సామినేని ఉదయభాను రాజీనామా - జనసేనలో చేరుతానని ప్రకటన - Samineni Udayabhanu Resign to YSRCP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.