- అబద్ధాలను అందంగా అల్లినందుకు జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి: షర్మిల
- సన్మానాలు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు జవాబివ్వాలి: షర్మిల
- యూనిట్ ధర రూ.2.14 ఉంటే.. జగన్ రూ.2.49కు కొన్నారు: షర్మిల
- ఎక్కువ ధర చెల్లించి కొన్నందుకు జగన్‌ను సన్మానించాలా?: షర్మిల
- అదానీ వద్ద గుజరాత్ రూ.1.99 పైసలకే విద్యుత్ కొన్నది: షర్మిల
- మీరు యూనిట్‌కు 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నారు: షర్మిల
- అదానీతో ఒప్పందానికి మిగిలిన రాష్ట్రాలు ముందుకు రాలేదు: షర్మిల
- ఆగమేఘాలపై ఒప్పందం చేసుకున్న జగన్‌ను సన్మానించాలా?: షర్మిల
- సీఎంను వ్యాపారవేత్తలు గోప్యంగా కలవడం ఎక్కడైనా ఉందా?: షర్మిల
- దమ్ముంటే జగన్ సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల
- అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు.. అంతర్జాతీయంగా చరిత్రే: షర్మిల
- రూ.1,750 కోట్లు నేరుగా సీఎంకు ముడుపులు ఇవ్వడం చరిత్రే: షర్మిల
- ఎవరూ కొనని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్రే: షర్మిల
- గంటల్లోనే క్యాబినెట్ సమావేశం పెట్టడం చరిత్రే: షర్మిల
- ప్రజాభిప్రాయం లేకుండా ఒప్పందాలకు ఆమోదం చరిత్రే: షర్మిల
- అదానీ కోసం అన్ని టెండర్లు రద్దుచేయడం కూడా చరిత్రే: షర్మిల
- ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలపై భారం మోపుతారా?: షర్మిల
- ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్రే: షర్మిల
- ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవడం చరిత్రే: షర్మిల
- ప్రపంచ అవినీతిపరుల జాబితాలో మీపేరు చేరడం పెద్ద చరిత్రే: షర్మిల
- అమెరికా కేసులో నా పేరు ఎక్కడుందని జగన్ బుకాయిస్తున్నారు: షర్మిల
- ఏపీ సీఎం అంటే ఆనాడు జగన్‌మోహన్‌రెడ్డి కాదా?: షర్మిల
- సీఎం కుర్చీలో మీరు కాక.. మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా?: షర్మిల
- ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం?: వైఎస్ షర్మిల
- జగన్ అవినీతి చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలే చెప్పాయి: షర్మిల
- జగన్ అవినీతిపై ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ నివేదికలు ఇచ్చాయి: షర్మిల
- గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్ చేసుకుందని జగన్ అన్నారు: షర్మిల
- జగన్ అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా?: షర్మిల
- అదానీకి 25 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారు: వైఎస్ షర్మిల
- రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుకు జగన్‌కు ఎంత ముట్టిందో అర్ధమవుతోంది: షర్మిల
- గంగవరం పోర్టును రూ.640 కోట్లకే జగన్ అమ్మేశారు: షర్మిల
- గంగవరం పోర్టును అమ్మినప్పుడే ముడుపుల బంధం తెలిసిపోయింది: షర్మిల
- రాష్టాన్ని బ్లాంక్ చెక్కులా అదానీకి జగన్ కట్టబెట్టారు: షర్మిల
- అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని జగన్ బైబిల్‌పై ప్రమాణం చేస్తారా?: షర్మిల
- దమ్ముంటే ఈ సవాల్‌ను జగన్ స్వీకరించాలి: వైఎస్ షర్మిల
జగన్‌ను ఆస్కార్‌కు నామినేట్ చేసిన షర్మిల - బైబిల్‌పై ప్రమాణం చేయాలని సవాల్ - SHARMILA ON JAGAN IN ADANI ISSUE
సెకి పవర్ డీల్‌ను విషయంలో తనకు సన్మానం చేయాలన్న జగన్ - ముందు కొన్ని ప్రశ్నలకు జవాబివ్వాలి: షర్మిల
YS Sharmila on YS Jagan Defends SECI Power Deal in AP (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2024, 2:29 PM IST