ETV Bharat / politics

రాజ్యసభకు కూటమి అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం - EC ON RAJYA SABHA BY ELECTION

రాజ్యసభ ఉపఎన్నిక ఏకగ్రీవం - ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్

rajya_sabha_byelection
rajya_sabha_byelection (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2024, 7:21 PM IST

Election Commission on Rajya Sabha By Election: రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉపఎన్నికలో నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈసీ ప్రకటించింది. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ర్యాగా కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వెల్లడించింది. రాజ్యసభకు ఏర్పడిన ఖాళీలకు 3 నామినేషన్లు మాత్రమే దాఖలు కావటంతో ముగ్గురు ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్​ ఈ ప్రకటన విడుదల చేశారు. ఏకగ్రీవమైన ఉపఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో ముగ్గురు అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువపత్రాలు అందించారు.

భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలి - ప్రజలు మెచ్చుకునేలా కలెక్టర్లు వ్యవహరించాలి : సీఎం చంద్రబాబు

సాంకేతికత అందిపుచ్చుకోవాలి - తక్కువ సమయంలోనే ఎక్కువ సేవలు అందించాలి : సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.