ETV Bharat / photos

రామోజీరావు - ఓ మహాగ్రంథం.. ఓ స్ఫూర్తి కేంద్రం - Ramoji Rao Quotes - RAMOJI RAO QUOTES

RAMOJI RAO QUOTES
RAMOJI RAO QUOTES IN TELUGU : రామోజీరావు.. మహాగ్రంథం, స్ఫూర్తి కేంద్రం. నిలదీసే ప్రశ్న, నిరంతర తపన. దర్జాగా నడిచే తెలుగు అక్షరం, ఠంచనుగా పొడిచే తూర్పు కిరణం. విజయానికి దగ్గరి దారుల్లేవని చాటిన ఆ మహా మనీషి.. పనిలోనే విశ్రాంతి అంటూ చివరి క్షణం వరకూ తన యజ్ఞం కొనసాగించారు. తన జీవితంలో ఆచరించిన, సూచించిన కొన్ని జీవన సూత్రాలు మీకోసం.. (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 6:09 AM IST

Updated : Aug 10, 2024, 7:49 AM IST

Last Updated : Aug 10, 2024, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.