'గేమ్ ఛేంజర్' డైరెక్టర్ కుమార్తె వివాహం - వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు - Director Shankar Daughter Wedding - DIRECTOR SHANKAR DAUGHTER WEDDING
Director Shankar Daughter Wedding : కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌తో ఐశ్వర్య వివాహబంధంలోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
Published : Apr 16, 2024, 8:11 AM IST