రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా రామోజీరావు సంస్మరణ సభ - హాజరైన అతిరథ మహారథులు - ramoji rao commemorative meeting - RAMOJI RAO COMMEMORATIVE MEETING
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సినీ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే రామోజీరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివందనం సమర్పించింది. (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 27, 2024, 10:21 PM IST