అంబానీ ఇంట తారల సందడి- స్పెషల్ అట్రాక్షన్ వీళ్లే!- HD పిక్స్ చూశారా? - ANANT RADHIKA WEDDING PHOTOS - ANANT RADHIKA WEDDING PHOTOS
Anant Radhika Wedding : రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆయన చిన్న తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం కనులపండువగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశ విదేశాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమ ఫ్యామిలీలతో హాజరై వేడుకల్లో సందడి చేశారు. (Associated Press)
Published : Jul 13, 2024, 10:20 AM IST