అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ అదుర్స్- పాప్‌సింగర్ రిహాన్నా షోకు రూ.74 కోట్లు! జామ్‌నగర్‌కు ప్రముఖుల క్యూ - Pre Wedding Guests list
Anant Radhika Pre Wedding Guests : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు పారిశ్రామిక, క్రీడా, సినీ ప్రముఖులు జామ్‌నగర్‌కు తరలివచ్చారు. మరోవైపు మూడు రోజుల పాటు సాగే ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా తొలి రోజు పాప్ సింగర్ రిహాన్నా షో జరిగింది. ఈ షో కోసం సుమారు రూ.74 కోట్లు రెమ్యునరేషన్ చెల్లించినట్లుగా తెలిసింది.
Published : Mar 2, 2024, 10:54 AM IST