Youth Are Lacking With employment Skills in India : మన దేశంలో పట్టాలు పుచ్చుకుని ఏటా బయటకు వస్తున్న యువతలో పారిశ్రామిక అవసరాలకు తగిన వారు 45శాతమే ఉంటున్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో 80శాతం మందిలో ఉద్యోగ నైపుణ్యాలు కొరవడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 'విద్యార్థులను సొంత కాళ్లపై నిలబెట్టేలా చిన్ననాటి నుంచే వృత్తి విద్యలో భోదించాలి అనేవారు జాతిపిత మహాత్మగాంధీ. ఏ దశలో చదువు మానేయాల్సి వచ్చినా బతుకు దెరువుకు ఢోకా ఉండరాదు అనేది బాపూజీ సత్ససంకల్పం.' 'యువరక్తంతో ఉప్పొంగుతున్న ఇండియానే నేడు ప్రపంచం అతిపెద్ద కార్మాగారం' అని ప్రధాని మోదీ ఒక సందర్భంలో అన్నారు. డిగ్రీలు, పీజీలు, డాక్టరేట్లు చేసిన వారేందరో సరైన బతుకుదెరువు దొరక్క ఏదో ఒక కొలువు దక్కించుకుంటే చాలు అని అరకొర వేతనాలతో భారంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. మరి ఈ పరిస్థితిని మార్చడం ఎలా అన్నదే నేటి ప్రతిధ్వని.
యువతలో కొరవడుతున్న ఉద్యోగా నైపుణ్యాలు - ఈ పరిస్థితిని మార్చడం ఎలా ? - DABATE ON YOUTH SKILLS INDIA - DABATE ON YOUTH SKILLS INDIA
Debate on youth Skill For Employment : దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది డిగ్రీ పట్టాలు పొందుతున్నా ఉద్యోగ నైపుణ్యాలు కొరవడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే వాటిని అధిగమించి విద్యార్థులను ఉద్యోగాలవైపు మళ్లించడం ఎలా అన్నదే నేటి ప్రతిధ్వని.
Published : Jul 5, 2024, 10:34 AM IST