This Week OTT Releases : కొత్త వీకెండ్ వచ్చేసింది. ఈ వారం సినీ ప్రియులకు పండగే. ఒక్కరోజే 11 సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అయితే ఇందులో టాలీవుడ్ చిత్రాలు లేనప్పటికీ, డబ్బింగ్ సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ పోచర్, మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్, సంచలన మర్డర్ కేస్ ది బరీడ్ ట్రూత్ లాంటి చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంట్రెస్ట్ కలిగిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా పలు వెబ్ సిరీసులు, సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
ఈ వీకెండ్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్న చిత్రాలివే.
అమెజాన్ ప్రైమ్
ది వించెస్టర్స్- ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
అపార్ట్‌మెంట్ 404- (థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ది గెలాక్సీ(కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
జియో సినిమా
సమ్మర్ హౌస్ సీజన్-8 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
మలకోట్టై వాలిబన్- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
లయన్స్ గేట్ ప్లే
సా ఎక్స్(అమెరికన్ హారర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నెట్‌ఫ్లిక్స్
సౌత్ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
ఫార్ములా- 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ - ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్