ETV Bharat / entertainment

గ్లామర్ డోస్ పెంచేసిన సమంత - ఆ స్టార్ హీరోతో కలిసి అలా! - Samantha Citadel Webseries - SAMANTHA CITADEL WEBSERIES

Samantha Citadel Webseries : సమంత మరోసారి గ్లామర్ డోస్ పెంచేసి హాట్​ ఫొటోషూట్​ను షేర్ చేసి సెగలు పుట్టించింది. అలానే ఓ స్టార్ హీరోతో ఆమె చేసిన ఫన్నీ కన్వర్​జేషన్​ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

/
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 5:47 PM IST

Samantha Citadel Webseries : స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్ట్​లు ఏమీ లేవు. ప్రస్తుతం లైఫ్​ను బాగా ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే సిటాడెల్ వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సిరీస్​ ప్రమోషన్స్​లో భాగంగా సోషల్​ మీడియాలో హాట్​ ఫొటోషూట్స్​ మాత్రం చేస్తోంది. వాటిని వరుసగా వదులుతూ కిరాక్​ పుట్టిస్తోంది. అవి నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా కూడాా ఓ అదిరిపోయే ఫొటోషూట్ చేసింది(Samantha Latest Photoshoot). ఇందులో ఆమె సమంత మరోసారి తన గ్లామర్​తో కుర్రకారును మతి చెడగొట్టింది. గుచ్చి డ్రెస్​లో ఫోటోలకు హాట్​ ఫోజులిచ్చింది. వైట్​ కలర్ కోట్​, మినీ స్కర్ట్ వేసుకుని కాస్త బోల్డ్​గా కనిపించింది. హెయిర్​ లీవ్​ చేసి మత్తు కళ్లతో కనిపించి కవ్వించింది. ఇంకా డైమండ్ వాచ్, ఉంగరం పెట్టుకుంది రిచ్​గానూ కనిపించింది. ఈ పిక్స్​కు హ్యాపీ నవ్​ అంటూ క్యాప్షన్​ కూడా జోడించింది.

అలానే సినిమా ప్రమోషన్స్​లో భాగంగానే తనతో కలిసి సిటాడెల్​ వెబ్​సిరీస్​లో నటించిన వరుణ్ ధావన్​తోనూ ఫన్నీ కన్వర్​జేషన్ చేసింది. తాజాగా వరుణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్ చేశాడు. దీనికి సమంత ఎవరు ఈ టీనేజ్ కుర్రాడు అంటూ కామెంట్ పెట్టింది. అప్పుడు వరుణ్ ధావన్ కూడా ఈ కుర్రాడు ఈ మధ్యనే ఈ కామెంట్ పెట్టిన హాట్ బ్యూటీతో కలిసి ఒక సిరీస్ చేశాడు అంటూ రిప్లై ఇచ్చాడు. ఆయన సామ్​ను హాట్ బ్యూటీ అనడం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

సిటాడెల్(Citadel Release Date) సిరీస్ విషయానికొస్తే ఫ్యామిలీ మెన్​ సిరీస్​ ఫేమ్​ రాజ్ అండ్​ డీకే ద్వయం దీనికి దర్శకత్వం వహించారు. త్వరలోనే ఇది ప్రముఖ ఓటీటీ ఫ్లాట్​ ఫామ్​ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇందులో సామ్-వరుణ్ యాక్షన్​ సీక్వెన్స్​తో అదరగొట్టారని టాక్ వినిపిస్తోంది.చూడాలి మరి వరుసు ఫ్లాపుల్లో ఉన్న సామ్​కు ఇది ఎలాంటి రిజల్ట్​ను అందిస్తుందో.

ఈ టాలీవుడ్​ చిన్నారి ఎవరో కనిపెట్టగలరా - ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ నటి! - Tollywood Star Anchor

అటు ఐపీఎల్​, ఇటు ఎలక్షన్స్! వాయిదా పడుతున్న తెలుగు సినిమాల రిలీజ్​! - IPL Elections Effects Telugu Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.