ETV Bharat / entertainment

'టిల్లు స్క్వేర్'​, 'భీమా' - ఓటీటీలో రిలీజవ్వనున్న టాప్ మూవీస్ ఏవంటే ? - OTT Movies And Series This Week - OTT MOVIES AND SERIES THIS WEEK

OTT Movies And Series This Week : ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్​లు ఏవంటే ?

OTT Movies And Series This Week
OTT Movies And Series This Week
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 7:17 AM IST

Updated : Apr 26, 2024, 9:51 AM IST

OTT Movies And Series This Week : కొన్ని సినిమాలు థియేటర్​లో నిరాశపరిచినప్పటికీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకెళ్తుంది. దీంతో మేకర్స్ కూడా ఆయా చిత్రాలను వీలైనంత త్వరగా నెటిజన్ల కోసం ఓటీటీలో స్ట్రీమింగ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తుంటాయి. ఇక బడా సినిమాలైతే కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ అభిమానులు వాటిని మరోసారి ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ వారం పలు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్స్​లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్​లు ఏవో ఓ లుక్కేద్దామా ?

అమెజాన్‌ ప్రైమ్‌

దిల్‌ దోస్తీ డైలమా (హిందీ సిరీస్‌) - స్ట్రీమ్ అవుతోంది

ఫ్యామిలీ స్టార్‌ - ఏప్రిల్‌ 26

నెట్‌ఫ్లిక్స్‌

టిల్లు స్క్వేర్ - ఏప్రిల్ 26

గుడ్‌బై ఎర్త్ (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 26

ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 26

డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమ్ అవుతోంది

శిక్షనేరక (ఇండోనేషియన్‌ మూవీ)- స్ట్రీమ్ అవుతోంది

సిటీ హంటర్‌ (జపనీస్‌ మూవీ) - స్ట్రీమ్ అవుతోంది

ఫేస్‌ టు ఫేస్‌ (ఈజిప్షియన్‌ మూవీ) - స్ట్రీమ్ అవుతోంది

ఆహా
చుండూరు పోలీస్ స్టేషన్ - ఏప్రిల్ 26

హాట్‌స్టార్‌

భీమా (తెలుగు) - స్ట్రీమ్ అవుతోంది

థాంక్యూ, గుడ్ నైట్: ద బాన్‌ జోవి స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) - ఏప్రిల్ 26

క్రాక్ : జీతేగా తో జీయేగా (హిందీ ) - ఏప్రిల్ 26

జియో సినిమా

యారియాన్‌ 2 (హిందీ మూవీ) - స్ట్రీమ్ అవుతోంది

రాన్నీతి: బాలకోట్‌ అండ్‌ బియాండ్‌ (హిందీ సిరీస్‌) - స్ట్రీమ్ అవుతోంది

ధక్‌ ధక్‌ - ఏప్రిల్‌ 25

ఓ మై గాడ్‌ 2 (తెలుగు డబ్బింగ్) - స్ట్రీమ్ అవుతోంది

వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27

బుక్‌ మై షో
కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26

లయన్స్‌ గేట్‌ ప్లే
ద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26

అమెజాన్‌ మినీ టీవీ
చాచా విధాయక్‌ హై హమారే (సిరీస్‌) - స్ట్రీమ్ అవుతోంది

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాజిల్ రూ.100 కోట్ల బ్లాక్​ బస్టర్​ సినిమా - డోంట్ మిస్​! - Avesham Movie

'స్క్విడ్​గేమ్' లాంటి అడ్వెంచర్స్​- నెట్​ఫ్లిక్స్​లో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే - Squid Game Type Movies Hollywood

Last Updated : Apr 26, 2024, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.