ETV Bharat / entertainment

ఓటీటీలోని బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీస్​ - ఇవన్నీ సెన్సేషనే! - ఓటీటీ క్రైమ్ డాక్యూమెంటరీస్

OTT Best Crime Documentaries : ఓటీటీల్లో ఈ మధ్య ఒరిజన్సల్​ క్రైమ్​ వెబ్​ సిరీస్​, డాక్యూమెంటరీస్​ ఎక్కువ తెరకెక్కుతున్నాయి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వాటిని రూపొందిస్తున్నారు. వీటికి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్​లో మంచి క్రేజ్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో దొరికే బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీలను చూద్దాం.

ఓటీటీలోని బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీ - ఇవన్నీ సెన్సేషనే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 7:28 PM IST

OTT Best Crime Documentaries : ఓటీటీల్లో ఈ మధ్య ఒరిజన్సల్​ క్రైమ్​ వెబ్​ సిరీస్​, డాక్యూమెంటరీస్​ ఎక్కువ తెరకెక్కుతున్నాయి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వాటిని రూపొందిస్తున్నారు. వీటికి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్​లో మంచి క్రేజ్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో దొరికే బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీలను చూద్దాం.

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ - బరీడ్ ట్రూత్ రీసెంట్​గానే నెట్‌ఫ్లిక్స్​లోకి వచ్చింది. 4 ఎపిసోడ్లుగా తెరకెక్కింది. 2012లో ముంబయిలో జరిగిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ కేసులోని ట్విస్టులను కళ్లకు కట్టినట్లు డాక్యుమెంటరీలో చూపించారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ది తల్వార్స్ : బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ - 2008లో నోయిడాలో జరిగిన జంట హత్యల కేసు కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కేసు చుట్టూ తిరిగే డాక్యుమెంటరీ ఇది. ఆరుషి తల్వార్, వాళ్ల ఇంట్లో పని మనిషి హత్యకు గురి కావడం అప్పట్లో పెను సంచలనం రేపింది. ఇది నెట్‌ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంది.

డ్యాన్సింగ్ ఆన్ ద గ్రేవ్ - 1991లో షకీరే ఖలీలి హత్య కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిన విషయమే. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన షకీరే ఖలీలిని ఆమె రెండో భర్త హత్య చేశాడు. చాలా రోజుల నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న దీనికి కూడా విశేష ఆదరణ దక్కింది.

హౌజ్ ఆఫ్ సీక్రెట్స్ : ది బురారీ డెత్స్ - 2018లో దిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడటం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. నెట్‌ఫ్లిక్స్ హౌజ్ ఆఫ్ సీక్రెట్స్​తో దీనిపై డాక్యూమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది.

కర్రీ అండ్ సైనైడ్ జాలీ జోసెఫ్ కేస్ - విలాసవంతమైన జీవితం కోసం భర్తతో సహా తన సొంత అత్తారింటి వాళ్లందరినీ కొన్నేళ్ల వ్యవధిలో చంపేసింది జాలీ జోసెఫే. కర్రీలో సైనైడ్ కలిపి ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపేసింది. కేరళలో ఇది సంచలనం సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్​లో కర్రీ అండ్ సైనైడ్​ పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఎ కోర్ట్ రూమ్ - 40 మందికిపైగా మహిళలను రేప్ చేసిన భరత్ కాళీచరణ్ యాదవ్ అలియాస్ అక్కు యాదవ్ పై రూపొందించిన డాక్యుసిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే?

పవన్​కల్యాణ్​తో రాజమౌళి సినిమా - హింట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.