ETV Bharat / entertainment

OTTల్లో క్రైమ్ థ్రిల్లర్స్ హవా- హైయ్యెస్ట్ వ్యూస్ వెబ్​సిరీస్​లు ఇవే! - Most Watched Crime Series

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 8:48 PM IST

Most Watched Crime Series: ఓటీటీల హవా పెరిగాక క్రైమ్ జోనర్​లో వెబ్ సిరీస్​కు ఆదరణ పెరిగింది. అలా మన దేశంలో ఎక్కువ వ్యూస్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకుందాం.

most watched crime series
most watched crime series (Etv Bharat)

Most Watched Crime Series: లాక్ డౌన్ నుంచి ఓటీటీలకు ఆడియెన్స్ బాగా అలవాటు పడ్డారు. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్​లో రూపొందిన సినిమాలు/వెబ్ సిరీస్​కు మరింత ఆదరణ పెరిగింది. అలా మనవాళ్లు ఎక్కువగా చూసిన వెబ్ సిరీస్ లిస్ట్ లో ఇవే ఉన్నాయి.

  • సెక్రెడ్ గేమ్స్- నెట్​ఫ్లిక్స్: సినిమాలకు అయితే సెన్సార్ బోర్డ్ ఉంది కానీ, ఒకప్పుడు ఓటీటీకు సెన్సార్ బోర్డ్ ఉండేది కాదు. అలా సెన్సార్ లేని టైంలో వచ్చిన ఈ సెక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్ రెండు సీజన్లలో సెక్సువల్ కంటెంట్, హింస ఎక్కువగానే ఉంటుంది. కానీ, మనవాళ్లు చూసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లిస్ట్​లో ఇది టాప్​లో ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్​ఫ్లిక్స్ అందుబాటులో ఉంది.
  • ది ఫ్యామిలీ మ్యాన్- ప్రైమ్ వీడియో: 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఈ లిస్ట్ లో రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ రెండు సీజన్లుగా రూపొందింది. ఇందులో మనోజ్ భాజపాయ్, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ రెండు సీజన్లు అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులో ఉన్నాయి. మూడో భాగం కూడా త్వరలో రానుంది.
  • మిర్జాపూర్- ప్రైమ్ వీడియో: విపరీతమైన హింస, సెక్సువల్ కంటెంట్ ఉన్న ఈ సిరీస్​కు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సిరీస్​ కూడా రెండు సీజన్లుగా రూపొందింది. ఈ రెండు సీజన్​లు ప్రైమ్​లో స్ట్రీమింగ్​కు అందుబాటిలో ఉన్నాయి. మరో సీజన్ కూడా త్వరలో రానుంది.
  • దిల్లీ క్రైమ్- నెట్ ఫ్లిక్స్: నిర్భయ కేస్ ఆధారంగా వచ్చిన 'దిల్లీ క్రైమ్' వెబ్ సిరీస్ ఈ లిస్ట్​లో తర్వాతి స్థానంలో ఉంది. రెండో సీజన్లో కచ్చా బనియన్ గ్యాంగ్ చేసిన ఆగడాలను చూపించారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
  • స్పెషల్ ఓపిఎస్- డిస్ని హాట్​స్టార్: పార్లమెంట్ పై జరిగిన దాడి ఆపైన జరిగిన ఆపరేషన్ సెర్చ్ ఆధారంగా తెరకెక్కింది ఈ సిరీస్.
  • అసుర్- జియో సినిమా: వరుస హత్యల ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.
  • స్కామ్ 1992- సోని లైవ్: 30 ఏళ్ల క్రిందట హర్షద్ మెహతా చేసిన భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా దీనిని రూపొందించారు. అత్యధిక IMDB రేటింగ్ సంపాదించిన ఇండియన్ సిరీస్ ఇదే.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ వారం టాప్ 10 సిరీస్​ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా​!

మీరు ఓటీటీ లవర్సా? ఈ నెట్​ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​పై ఓ లుక్కేయండి! - Netflix Plans In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.